instruction string | context string | title string | response string | prompt string |
|---|---|---|---|---|
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అంకితం
భీముని పట్నం తాలూకా, పాండురంగి గ్రామంలో జన్మించి
విజయనగరం మహారాజావారికాలేజీ హైస్కూల్లో విద్యనభ్యసించి
పల్లవస్థాయిలో వ్యాపారం (ప్రారంభించి, క్రమశః ఆ రంగంలో
సమున్చత వృక్షంగా మద్రాసులో అధివసించి
తనకు డిగ్రీలు లేకున్నా విద్యాసాహిత్య కళారంగాలను సమాదరించి
మ(్రాసునగరంలోని ప్రముఖవాణిజ్యవాణీయసంస్థలతో సాన్నిహిత్యం
స... | Viswambhara - Page 1 | అంకితం
భీముని పట్నం తాలూకా, పాండురంగి గ్రామంలో జన్మించి
విజయనగరం మహారాజావారికాలేజీ హైస్కూల్లో విద్యనభ్యసించి
పల్లవస్థాయిలో వ్యాపారం (ప్రారంభించి, క్రమశః ఆ రంగంలో
సమున్చత వృక్షంగా మద్రాసులో అధివసించి
తనకు డిగ్రీలు లేకున్నా విద్యాసాహిత్య కళారంగాలను సమాదరించి
మ(్రాసునగరంలోని ప్రముఖవాణిజ్యవాణీయసంస్థలతో సాన్నిహిత్యం
స... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 1)
సందర్భం:
అంకితం
భీముని పట్నం తాలూకా, పాండురంగి గ్రామంలో జన్మించి
విజయనగరం మహారాజావారికాలేజీ హైస్కూల్లో విద్యనభ్యసించి
పల్లవస్థాయిలో వ్యాపారం (ప్రారంభించి, క్రమశః ఆ రంగంలో
సమున్చత వృక్షంగా మద్రాసులో అధివసించి
... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ప్రస్తావన
ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల
విశ్వంభర,
ఇతివృత్తిం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనిషి
కథ.
ఈ కథకు నేపథ్యం ప్రకృతి,
మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శ్యక్తులు,
అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్,
మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని... | Viswambhara - Page 2 | ప్రస్తావన
ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల
విశ్వంభర,
ఇతివృత్తిం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనిషి
కథ.
ఈ కథకు నేపథ్యం ప్రకృతి,
మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శ్యక్తులు,
అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్,
మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 2)
సందర్భం:
ప్రస్తావన
ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల
విశ్వంభర,
ఇతివృత్తిం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనిషి
కథ.
ఈ కథకు నేపథ్యం ప్రకృతి,
మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శ్... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | చదవండి! చదివించండి!!
డా॥ సి. నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యం 18 సంపుటాల్లో
మొదటి సంపుటం; విశ్వగ్రతి 4 నార్గార్హునస్థాగరం + స్వప్తభలగ్ధం. 4 క్లర్భూర వస్తతర్వాయలు 150
రెండవ సంపుటం: విశ్వనాథ నాయడు + బుతుచక్రం + 'భూమీక 6 జాతిరత్నం... 150
మూడవ సంపుటం: జలపాతం + దివ్వెల మువ్వలు నారాయణరెడ్డి గేయాలు 150
శాల్లవ సంపుటం: అక్షర... | Viswambhara - Page 3 | చదవండి! చదివించండి!!
డా॥ సి. నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యం 18 సంపుటాల్లో
మొదటి సంపుటం; విశ్వగ్రతి 4 నార్గార్హునస్థాగరం + స్వప్తభలగ్ధం. 4 క్లర్భూర వస్తతర్వాయలు 150
రెండవ సంపుటం: విశ్వనాథ నాయడు + బుతుచక్రం + 'భూమీక 6 జాతిరత్నం... 150
మూడవ సంపుటం: జలపాతం + దివ్వెల మువ్వలు నారాయణరెడ్డి గేయాలు 150
శాల్లవ సంపుటం: అక్షర... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 3)
సందర్భం:
చదవండి! చదివించండి!!
డా॥ సి. నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యం 18 సంపుటాల్లో
మొదటి సంపుటం; విశ్వగ్రతి 4 నార్గార్హునస్థాగరం + స్వప్తభలగ్ధం. 4 క్లర్భూర వస్తతర్వాయలు 150
రెండవ సంపుటం: విశ్వనాథ నాయడు + బు... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | మణులుగా కూర్చే ఆ మననం ఏదని,
ఉషస్సులెంతగా
ఉద్వేగపడ్డాయో
విచ్చుకున్న తమ కంటికడలిలో
పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేవని,
వెన్నెలలెంతగా విహ్వలించాయో
తాము విసిరేసిన వలువల ఒడిలో
తలదాచుకునే మిధునాత్మలేవని,
ఎంతటి కలవరమో వెదుళ్ళకు
ప్రత్యంగం నాదంగా పరిణమించాలని,
ఎంతటి ఆరాటమో కొండరాళ్ళకు
అఖిలాణువులు మూర్తులుగా ముఖరించాలని,
ఎంతె... | Viswambhara - Page 4 | మణులుగా కూర్చే ఆ మననం ఏదని,
ఉషస్సులెంతగా
ఉద్వేగపడ్డాయో
విచ్చుకున్న తమ కంటికడలిలో
పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేవని,
వెన్నెలలెంతగా విహ్వలించాయో
తాము విసిరేసిన వలువల ఒడిలో
తలదాచుకునే మిధునాత్మలేవని,
ఎంతటి కలవరమో వెదుళ్ళకు
ప్రత్యంగం నాదంగా పరిణమించాలని,
ఎంతటి ఆరాటమో కొండరాళ్ళకు
అఖిలాణువులు మూర్తులుగా ముఖరించాలని,
ఎంతె... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 4)
సందర్భం:
మణులుగా కూర్చే ఆ మననం ఏదని,
ఉషస్సులెంతగా
ఉద్వేగపడ్డాయో
విచ్చుకున్న తమ కంటికడలిలో
పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేవని,
వెన్నెలలెంతగా విహ్వలించాయో
తాము విసిరేసిన వలువల ఒడిలో
తలదాచుకునే మిధునాత్మలేవని,
ఎ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఇంతకూ నేనెవణ్ని?
ఏ మింటి ఇంటివాణ్చి?
ఏ కాలం చంటివాణ్ని?
వెర్రెత్తిన ఏ శక్తి
విసిరేసిన కందుకాన్ని?
ఎందుకిలా దొర్లుతున్నాను?
ఈ పొరలను ఒంటికి చుట్టుకుని
ఎందుకిలా నిలువెత్తుగా పొర్లుతున్నాను?
ఎవరదీ వెన్నంటి వస్తున్నది?
నేనే తానైనట్టు
నీడలా పలకరిస్తున్చది.
ఆ రూపం
కరిమబ్బులా తరుముకొస్తున్నది
ఆకాశం కౌగిట్లో అదుముకోన... | Viswambhara - Page 5 | ఇంతకూ నేనెవణ్ని?
ఏ మింటి ఇంటివాణ్చి?
ఏ కాలం చంటివాణ్ని?
వెర్రెత్తిన ఏ శక్తి
విసిరేసిన కందుకాన్ని?
ఎందుకిలా దొర్లుతున్నాను?
ఈ పొరలను ఒంటికి చుట్టుకుని
ఎందుకిలా నిలువెత్తుగా పొర్లుతున్నాను?
ఎవరదీ వెన్నంటి వస్తున్నది?
నేనే తానైనట్టు
నీడలా పలకరిస్తున్చది.
ఆ రూపం
కరిమబ్బులా తరుముకొస్తున్నది
ఆకాశం కౌగిట్లో అదుముకోన... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 5)
సందర్భం:
ఇంతకూ నేనెవణ్ని?
ఏ మింటి ఇంటివాణ్చి?
ఏ కాలం చంటివాణ్ని?
వెర్రెత్తిన ఏ శక్తి
విసిరేసిన కందుకాన్ని?
ఎందుకిలా దొర్లుతున్నాను?
ఈ పొరలను ఒంటికి చుట్టుకుని
ఎందుకిలా నిలువెత్తుగా పొర్లుతున్నాను?
ఎవరదీ వె... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అదీ 'దివోర్యాత్రాలు లేనిది
కాలం ఉంది”
అది కదలక'పారే నది,
అప్పుడూ ఉన్నాము 'ఇద్దీరం
మింటి తోటలో. పూసిన' బొమ్మల్లా,
తిరిగేవాళ్ళం గాలి తరగల్లా
తెరలెత్తిన పరాగాల నురగల్లా,
అటు కొన్ని చెట్లు
మధురిమలను ఫలాలుగా మలచి ఆహ్వానిస్తూ...
ఇటు ఒకే ఒక చెట్టు
ఎప్పుడూ తన పండును తాకరాదని అసుశాసిస్తూ,
ఆ ఫలాల సాధురుచులతో
అరిగిన మా... | Viswambhara - Page 6 | అదీ 'దివోర్యాత్రాలు లేనిది
కాలం ఉంది”
అది కదలక'పారే నది,
అప్పుడూ ఉన్నాము 'ఇద్దీరం
మింటి తోటలో. పూసిన' బొమ్మల్లా,
తిరిగేవాళ్ళం గాలి తరగల్లా
తెరలెత్తిన పరాగాల నురగల్లా,
అటు కొన్ని చెట్లు
మధురిమలను ఫలాలుగా మలచి ఆహ్వానిస్తూ...
ఇటు ఒకే ఒక చెట్టు
ఎప్పుడూ తన పండును తాకరాదని అసుశాసిస్తూ,
ఆ ఫలాల సాధురుచులతో
అరిగిన మా... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 6)
సందర్భం:
అదీ 'దివోర్యాత్రాలు లేనిది
కాలం ఉంది”
అది కదలక'పారే నది,
అప్పుడూ ఉన్నాము 'ఇద్దీరం
మింటి తోటలో. పూసిన' బొమ్మల్లా,
తిరిగేవాళ్ళం గాలి తరగల్లా
తెరలెత్తిన పరాగాల నురగల్లా,
అటు కొన్ని చెట్లు
మధురిమలను... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | "ఈ గొంతు నిది
మరి ఏదీ నీ సహచరిది?"
“పలికే ఈ గొంతులో
(ప్రతిశబ్దం ఇద్దరిది.”
“తెలుసా!
శాసన ధిక్కారానికి ఫలితం?”
“తెలుసు-
మట్టిలా మొలకెత్తే మరో జీవితం.”
“ఆ జీవితానికి
అనుక్షణం మృత్యుభయం!?”
“ఆ మృత్యువు కోరలతో
ఆడుకోవడం మాకు ప్రియం.”
“అయితే వెళ్ళిపో మట్టిమనిషీ!
ఆ మట్టిలోకి.”
“అలాగే;
వెళ్ళి పొంగిస్తాను ఆ మట్టిని న... | Viswambhara - Page 7 | "ఈ గొంతు నిది
మరి ఏదీ నీ సహచరిది?"
“పలికే ఈ గొంతులో
(ప్రతిశబ్దం ఇద్దరిది.”
“తెలుసా!
శాసన ధిక్కారానికి ఫలితం?”
“తెలుసు-
మట్టిలా మొలకెత్తే మరో జీవితం.”
“ఆ జీవితానికి
అనుక్షణం మృత్యుభయం!?”
“ఆ మృత్యువు కోరలతో
ఆడుకోవడం మాకు ప్రియం.”
“అయితే వెళ్ళిపో మట్టిమనిషీ!
ఆ మట్టిలోకి.”
“అలాగే;
వెళ్ళి పొంగిస్తాను ఆ మట్టిని న... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 7)
సందర్భం:
"ఈ గొంతు నిది
మరి ఏదీ నీ సహచరిది?"
“పలికే ఈ గొంతులో
(ప్రతిశబ్దం ఇద్దరిది.”
“తెలుసా!
శాసన ధిక్కారానికి ఫలితం?”
“తెలుసు-
మట్టిలా మొలకెత్తే మరో జీవితం.”
“ఆ జీవితానికి
అనుక్షణం మృత్యుభయం!?”
“ఆ మృత్య... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అలా దిగబడుతున్చావు
అగుపించని అడుసులో.
ఎందుకని
కరుకు నలుపు చొరబడుతున్నది
మెరిసే నీ యెరుపులో.
ఏ నైల్యం కమ్మేసిందో నా కళ్ళను
ఏ చీకటి మింగేసిందో ఈ వెలుగును.
ఏడీ?
నా మిత్రుడేడీ?
వ్యోమానికీ భూమికీ ఉన్న
సీమలను చెరిపేసిన
ఆ విశ్వమిత్రుడేడీ?
ఏవీ నాతో కదిలొచ్చిన
పక్షులూ ప్రసూనాలూ?
అంధకారం పంజాదెబ్బకు జడిసి
ఆకాశానికి అత... | Viswambhara - Page 8 | అలా దిగబడుతున్చావు
అగుపించని అడుసులో.
ఎందుకని
కరుకు నలుపు చొరబడుతున్నది
మెరిసే నీ యెరుపులో.
ఏ నైల్యం కమ్మేసిందో నా కళ్ళను
ఏ చీకటి మింగేసిందో ఈ వెలుగును.
ఏడీ?
నా మిత్రుడేడీ?
వ్యోమానికీ భూమికీ ఉన్న
సీమలను చెరిపేసిన
ఆ విశ్వమిత్రుడేడీ?
ఏవీ నాతో కదిలొచ్చిన
పక్షులూ ప్రసూనాలూ?
అంధకారం పంజాదెబ్బకు జడిసి
ఆకాశానికి అత... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 8)
సందర్భం:
అలా దిగబడుతున్చావు
అగుపించని అడుసులో.
ఎందుకని
కరుకు నలుపు చొరబడుతున్నది
మెరిసే నీ యెరుపులో.
ఏ నైల్యం కమ్మేసిందో నా కళ్ళను
ఏ చీకటి మింగేసిందో ఈ వెలుగును.
ఏడీ?
నా మిత్రుడేడీ?
వ్యోమానికీ భూమికీ ఉన్న... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | రక్తంలో అవ్యక్త రాగాలు రంగరించినట్టు.
ఏమి చిత్రవాంఛ ఇది
ఎదుట ఉన్న సొగసులన్నీ తాగేయాలన్నట్టు.
పరిమళాల మంటల్లో పడి చావాలన్నట్టు.
ఉన్నాను నా సహచరి ఒడిలో-
ఊపిరిలో ఊపిరి మునకేసింది.
ఉన్నది రసర్వురి నా ఒడిలో-
కాలం లిప్తగా కరిగొచ్చింది.
పారవశ్యం పక్క దొరిలించింది.
ప్రకృతి మరోపార్మ్వం చూపించింది.
ఏమిటిది?
ఈ నదీ గర్భంల... | Viswambhara - Page 9 | రక్తంలో అవ్యక్త రాగాలు రంగరించినట్టు.
ఏమి చిత్రవాంఛ ఇది
ఎదుట ఉన్న సొగసులన్నీ తాగేయాలన్నట్టు.
పరిమళాల మంటల్లో పడి చావాలన్నట్టు.
ఉన్నాను నా సహచరి ఒడిలో-
ఊపిరిలో ఊపిరి మునకేసింది.
ఉన్నది రసర్వురి నా ఒడిలో-
కాలం లిప్తగా కరిగొచ్చింది.
పారవశ్యం పక్క దొరిలించింది.
ప్రకృతి మరోపార్మ్వం చూపించింది.
ఏమిటిది?
ఈ నదీ గర్భంల... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 9)
సందర్భం:
రక్తంలో అవ్యక్త రాగాలు రంగరించినట్టు.
ఏమి చిత్రవాంఛ ఇది
ఎదుట ఉన్న సొగసులన్నీ తాగేయాలన్నట్టు.
పరిమళాల మంటల్లో పడి చావాలన్నట్టు.
ఉన్నాను నా సహచరి ఒడిలో-
ఊపిరిలో ఊపిరి మునకేసింది.
ఉన్నది రసర్వురి నా ఒడ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అవ్యక్తంగా ఆకృతి దిద్దుకునే
ఆ ముద్దలకు కేరున ఏడ్చే
పాలగొంతుకలు
పదును పెదవులకు ముడిపడే
పారవశ్యాలు
(ప్రపంచాన్ని కుదిలించే
పంచేంద్రియాలు
శరీరపంజరాస్మి కొరుక్కుతినే
శైధిల్యాలు
నిరాశల రొంపిలో కూరుకుపోయే
సర్వావయవాలు.
ఒక దేహం మట్టిలోకి
ఒక జీవం మట్టి పైకి.
ఇదీ క్రమం ప్రకృతికి.
ఇదే క్రమం
ప్రకృతిని అర్థాంగిగా
ప్రతి పురు... | Viswambhara - Page 10 | అవ్యక్తంగా ఆకృతి దిద్దుకునే
ఆ ముద్దలకు కేరున ఏడ్చే
పాలగొంతుకలు
పదును పెదవులకు ముడిపడే
పారవశ్యాలు
(ప్రపంచాన్ని కుదిలించే
పంచేంద్రియాలు
శరీరపంజరాస్మి కొరుక్కుతినే
శైధిల్యాలు
నిరాశల రొంపిలో కూరుకుపోయే
సర్వావయవాలు.
ఒక దేహం మట్టిలోకి
ఒక జీవం మట్టి పైకి.
ఇదీ క్రమం ప్రకృతికి.
ఇదే క్రమం
ప్రకృతిని అర్థాంగిగా
ప్రతి పురు... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 10)
సందర్భం:
అవ్యక్తంగా ఆకృతి దిద్దుకునే
ఆ ముద్దలకు కేరున ఏడ్చే
పాలగొంతుకలు
పదును పెదవులకు ముడిపడే
పారవశ్యాలు
(ప్రపంచాన్ని కుదిలించే
పంచేంద్రియాలు
శరీరపంజరాస్మి కొరుక్కుతినే
శైధిల్యాలు
నిరాశల రొంపిలో కూరుకుపోయే
... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | మళ్ళీ కుదుటపడ్డ మనసుకు
గుహలో మబ్బులాంటి గాండ్రింపు.
లంఘిస్తున్న రెండు అగ్చికణికలు.
ఒక్కక్షణం దిక్కుతోచని హోరు.
గుహవెలుపలికి చిమ్ముకొచ్చిన మనిషికి
గోళ్ళుదిగిన పచ్చిగుర్తులు.
గుహలోని గోళ్ళకు జడిసిన మనిషికి
గూడయ్యింది ఏటిగట్టు.
జాలువారే ఆ యేరు తోచింది తనకు
పాలవేళ్ళతో నిమిరినట్టు.
గుహ దూసుకొచ్చింది గుడిసెలోకి.
గోటికి ఎదు... | Viswambhara - Page 11 | మళ్ళీ కుదుటపడ్డ మనసుకు
గుహలో మబ్బులాంటి గాండ్రింపు.
లంఘిస్తున్న రెండు అగ్చికణికలు.
ఒక్కక్షణం దిక్కుతోచని హోరు.
గుహవెలుపలికి చిమ్ముకొచ్చిన మనిషికి
గోళ్ళుదిగిన పచ్చిగుర్తులు.
గుహలోని గోళ్ళకు జడిసిన మనిషికి
గూడయ్యింది ఏటిగట్టు.
జాలువారే ఆ యేరు తోచింది తనకు
పాలవేళ్ళతో నిమిరినట్టు.
గుహ దూసుకొచ్చింది గుడిసెలోకి.
గోటికి ఎదు... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 11)
సందర్భం:
మళ్ళీ కుదుటపడ్డ మనసుకు
గుహలో మబ్బులాంటి గాండ్రింపు.
లంఘిస్తున్న రెండు అగ్చికణికలు.
ఒక్కక్షణం దిక్కుతోచని హోరు.
గుహవెలుపలికి చిమ్ముకొచ్చిన మనిషికి
గోళ్ళుదిగిన పచ్చిగుర్తులు.
గుహలోని గోళ్ళకు జడిసిన మనిషి... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | 2
మనిషి మనసులో ఒక సుప్రభాతం.
మౌనాన్ని పెకల్చుకుని
మగతను చీల్చుకుని
ఊర్ధ్వంగా ఎగిసే
ఉన్మత్తనాద జలపాతం
ఎక్కడిదీ నాదం?
నాభిపాదులో పుట్టిందా
నరాల్లో తీగలు తీగలుగా చుట్టిందా
గుండెలోయలో ఘూర్జిల్లిందా
మస్తిష్కం అంచులో
మార్కోగిందా?
ఎన్ని ఒదుగులు దీనికి
ఎన్ని పరుగులు దీనికి.
ప్రకృతిలోని ఘోషలన్నిటికీ
పాఠాంతరమా ఇది?
ఎక్కడో ఒక పసి... | Viswambhara - Page 12 | 2
మనిషి మనసులో ఒక సుప్రభాతం.
మౌనాన్ని పెకల్చుకుని
మగతను చీల్చుకుని
ఊర్ధ్వంగా ఎగిసే
ఉన్మత్తనాద జలపాతం
ఎక్కడిదీ నాదం?
నాభిపాదులో పుట్టిందా
నరాల్లో తీగలు తీగలుగా చుట్టిందా
గుండెలోయలో ఘూర్జిల్లిందా
మస్తిష్కం అంచులో
మార్కోగిందా?
ఎన్ని ఒదుగులు దీనికి
ఎన్ని పరుగులు దీనికి.
ప్రకృతిలోని ఘోషలన్నిటికీ
పాఠాంతరమా ఇది?
ఎక్కడో ఒక పసి... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 12)
సందర్భం:
2
మనిషి మనసులో ఒక సుప్రభాతం.
మౌనాన్ని పెకల్చుకుని
మగతను చీల్చుకుని
ఊర్ధ్వంగా ఎగిసే
ఉన్మత్తనాద జలపాతం
ఎక్కడిదీ నాదం?
నాభిపాదులో పుట్టిందా
నరాల్లో తీగలు తీగలుగా చుట్టిందా
గుండెలోయలో ఘూర్జిల్లిందా
మస్తిష్... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఎన్ని అంచులో రాగాత్మకు?
ఎన్ని అలలో నాదాత్మకు?
సభాసరసిలో విరిసింది పద్మంలా
సమరావనిలో మొరసింది శంఖంలా-
పంటచేలను పలికించింది ఏలలా
ప్రాలనిదురను పిలిపించింది జోలలా
ఆలయాలను వెలిగించింది హారతిలా
ఆర్తిని అనువదించింది ఆర్రకృతిలా
నిలిచింది ధరా గగనాలకు నిచ్చెనలా
కలిపింది అంతరంగాలను వంతెనలా
చొరబారింది స్థాణువుల్లో జీవ లహరిలా
విర... | Viswambhara - Page 13 | ఎన్ని అంచులో రాగాత్మకు?
ఎన్ని అలలో నాదాత్మకు?
సభాసరసిలో విరిసింది పద్మంలా
సమరావనిలో మొరసింది శంఖంలా-
పంటచేలను పలికించింది ఏలలా
ప్రాలనిదురను పిలిపించింది జోలలా
ఆలయాలను వెలిగించింది హారతిలా
ఆర్తిని అనువదించింది ఆర్రకృతిలా
నిలిచింది ధరా గగనాలకు నిచ్చెనలా
కలిపింది అంతరంగాలను వంతెనలా
చొరబారింది స్థాణువుల్లో జీవ లహరిలా
విర... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 13)
సందర్భం:
ఎన్ని అంచులో రాగాత్మకు?
ఎన్ని అలలో నాదాత్మకు?
సభాసరసిలో విరిసింది పద్మంలా
సమరావనిలో మొరసింది శంఖంలా-
పంటచేలను పలికించింది ఏలలా
ప్రాలనిదురను పిలిపించింది జోలలా
ఆలయాలను వెలిగించింది హారతిలా
ఆర్తిని అను... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | నడుములో మెలికలు తిరిగాయి
పడగెత్తి ఆడే నాగినులు.
కరయుగళీలో మలుపులు తిరిగాయి
నురగలెత్తే గిరివాహినులు.
గళం ఊగింది తరుశాఖలా
శిరం కదిలింది అగ్నిశిఖలా.
ఎక్కడిదీ చలనం?
ఎందుకింత లయోల్బణం?
ఇది సృష్టికి జీవహేతువు
(ప్రకృతి పురుషులకు మూలధాతువు.
ఉండలేదు భూమి తిరగనిదే
నిలవలేదు నీరు పారనిదే
దాగలేదు వెలుగు తరలనిదే
ఆగలేదు గాలి కద... | Viswambhara - Page 14 | నడుములో మెలికలు తిరిగాయి
పడగెత్తి ఆడే నాగినులు.
కరయుగళీలో మలుపులు తిరిగాయి
నురగలెత్తే గిరివాహినులు.
గళం ఊగింది తరుశాఖలా
శిరం కదిలింది అగ్నిశిఖలా.
ఎక్కడిదీ చలనం?
ఎందుకింత లయోల్బణం?
ఇది సృష్టికి జీవహేతువు
(ప్రకృతి పురుషులకు మూలధాతువు.
ఉండలేదు భూమి తిరగనిదే
నిలవలేదు నీరు పారనిదే
దాగలేదు వెలుగు తరలనిదే
ఆగలేదు గాలి కద... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 14)
సందర్భం:
నడుములో మెలికలు తిరిగాయి
పడగెత్తి ఆడే నాగినులు.
కరయుగళీలో మలుపులు తిరిగాయి
నురగలెత్తే గిరివాహినులు.
గళం ఊగింది తరుశాఖలా
శిరం కదిలింది అగ్నిశిఖలా.
ఎక్కడిదీ చలనం?
ఎందుకింత లయోల్బణం?
ఇది సృష్టికి జీవహ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | తనలో ఒక మాత్సర్యం-
ఆవులించింది ధూమవలయం.
తనలో ఒక నియతి -
నిలిచింది నిస్తరంగ సరసి.
తనలో ఒక వికృతి -
కమ్మింది అమావాస్య నిశి.
(ప్రకృతి పలికింది కృతిగా
కృతి నిలిచింది మానసాకృతిగా.
కదిలిపోతున్నది మనసుతెరమీద
కవితాత్మ పరమహంసలా-
కాలం పొరలు విప్పుతూ
లోకం లోతులు తవ్వుతూ.
అరిచిన బలిపశువు కంఠం
ఉరిమింది వరుణమంత్రంగా.
గుండెపగిలిన త... | Viswambhara - Page 15 | తనలో ఒక మాత్సర్యం-
ఆవులించింది ధూమవలయం.
తనలో ఒక నియతి -
నిలిచింది నిస్తరంగ సరసి.
తనలో ఒక వికృతి -
కమ్మింది అమావాస్య నిశి.
(ప్రకృతి పలికింది కృతిగా
కృతి నిలిచింది మానసాకృతిగా.
కదిలిపోతున్నది మనసుతెరమీద
కవితాత్మ పరమహంసలా-
కాలం పొరలు విప్పుతూ
లోకం లోతులు తవ్వుతూ.
అరిచిన బలిపశువు కంఠం
ఉరిమింది వరుణమంత్రంగా.
గుండెపగిలిన త... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 15)
సందర్భం:
తనలో ఒక మాత్సర్యం-
ఆవులించింది ధూమవలయం.
తనలో ఒక నియతి -
నిలిచింది నిస్తరంగ సరసి.
తనలో ఒక వికృతి -
కమ్మింది అమావాస్య నిశి.
(ప్రకృతి పలికింది కృతిగా
కృతి నిలిచింది మానసాకృతిగా.
కదిలిపోతున్నది మనసుతెరమీ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఎడారులు పచ్చల గీతాలుగా
ఇనుపడేగలు రజత కపోతాలుగా.
పారింది మనిషిమనసు రంగుల్లోకి
పాకింది లలితమతి రేఖల్లోకి.
కదిలివచ్చింది ప్రకృతి సర్వస్వం.
కలలుకనే మునివేళ్ళలోకి.
మురిగిపోయే తోళ్ళమీద
మొలుచుకొస్తున్నాయి
సురభిళ సుమలతలు
తరుణ చంద్రద్యుతులు.
పలకబారిన కొయ్యలమీద
ప్రవహిస్తున్నాయి
సెలయేళ్ళ మెలికపరవళ్ళు
పసిలేళ్ళ అలలకాళ్ళు.
వట్ట... | Viswambhara - Page 16 | ఎడారులు పచ్చల గీతాలుగా
ఇనుపడేగలు రజత కపోతాలుగా.
పారింది మనిషిమనసు రంగుల్లోకి
పాకింది లలితమతి రేఖల్లోకి.
కదిలివచ్చింది ప్రకృతి సర్వస్వం.
కలలుకనే మునివేళ్ళలోకి.
మురిగిపోయే తోళ్ళమీద
మొలుచుకొస్తున్నాయి
సురభిళ సుమలతలు
తరుణ చంద్రద్యుతులు.
పలకబారిన కొయ్యలమీద
ప్రవహిస్తున్నాయి
సెలయేళ్ళ మెలికపరవళ్ళు
పసిలేళ్ళ అలలకాళ్ళు.
వట్ట... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 16)
సందర్భం:
ఎడారులు పచ్చల గీతాలుగా
ఇనుపడేగలు రజత కపోతాలుగా.
పారింది మనిషిమనసు రంగుల్లోకి
పాకింది లలితమతి రేఖల్లోకి.
కదిలివచ్చింది ప్రకృతి సర్వస్వం.
కలలుకనే మునివేళ్ళలోకి.
మురిగిపోయే తోళ్ళమీద
మొలుచుకొస్తున్నాయి
స... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | కల విరిగింది.
ఉలిక్కిపడ్డ మనసులో
ఉలి మెరిసింది.
నడిచింది ఉలి
జడకట్టిన అడవులను విదిలిస్తూ.
కదిలింది ఉలి
కందరాల మూతికట్లను విప్పేస్తూ.
తట్టింది ఉలి
పుట్టుకతో నిద్రిస్తున్న మొండివీపులను.
తడిమింది ఉలి
ముడులు విప్పుకోలేని బండచూపులను.
శిల పలికించింది
నిలువెత్తునా నిశ్శబ్ద రాగాకృతులను,
శిల సవరించింది
చెక్కిత్ళపై పెళ్... | Viswambhara - Page 17 | కల విరిగింది.
ఉలిక్కిపడ్డ మనసులో
ఉలి మెరిసింది.
నడిచింది ఉలి
జడకట్టిన అడవులను విదిలిస్తూ.
కదిలింది ఉలి
కందరాల మూతికట్లను విప్పేస్తూ.
తట్టింది ఉలి
పుట్టుకతో నిద్రిస్తున్న మొండివీపులను.
తడిమింది ఉలి
ముడులు విప్పుకోలేని బండచూపులను.
శిల పలికించింది
నిలువెత్తునా నిశ్శబ్ద రాగాకృతులను,
శిల సవరించింది
చెక్కిత్ళపై పెళ్... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 17)
సందర్భం:
కల విరిగింది.
ఉలిక్కిపడ్డ మనసులో
ఉలి మెరిసింది.
నడిచింది ఉలి
జడకట్టిన అడవులను విదిలిస్తూ.
కదిలింది ఉలి
కందరాల మూతికట్లను విప్పేస్తూ.
తట్టింది ఉలి
పుట్టుకతో నిద్రిస్తున్న మొండివీపులను.
తడిమింది ఉల... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఎంత వింత మనసు?
ఏ రూపమూ లేదు తనకు.
అయినా అది
నాదంగా ఎగిసింది-
పదంగా నడిచింది
రేఖలుగా మెరిసింది
మూర్తులుగా నిలిచింది
అణువణువులోని లయలను
తనువులో ఒలికింది.
మదిరాక్షి కళ్ళలో మునకలేసింది
పెదవిముడి విప్పి చూసింది
తెరలు తెరలుగా
పరిమళాలను కాజేసింది.
పౌరలు పొరలుగా
సుస్వరాలను లాగేసింది.
మెత్తని వేళ్ళకొనలతో
మేని నునుపును వడబోస... | Viswambhara - Page 18 | ఎంత వింత మనసు?
ఏ రూపమూ లేదు తనకు.
అయినా అది
నాదంగా ఎగిసింది-
పదంగా నడిచింది
రేఖలుగా మెరిసింది
మూర్తులుగా నిలిచింది
అణువణువులోని లయలను
తనువులో ఒలికింది.
మదిరాక్షి కళ్ళలో మునకలేసింది
పెదవిముడి విప్పి చూసింది
తెరలు తెరలుగా
పరిమళాలను కాజేసింది.
పౌరలు పొరలుగా
సుస్వరాలను లాగేసింది.
మెత్తని వేళ్ళకొనలతో
మేని నునుపును వడబోస... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 18)
సందర్భం:
ఎంత వింత మనసు?
ఏ రూపమూ లేదు తనకు.
అయినా అది
నాదంగా ఎగిసింది-
పదంగా నడిచింది
రేఖలుగా మెరిసింది
మూర్తులుగా నిలిచింది
అణువణువులోని లయలను
తనువులో ఒలికింది.
మదిరాక్షి కళ్ళలో మునకలేసింది
పెదవిముడి విప్పి ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | కదలని కాళ్ళతో నిలిచిపోతుంది
ఎప్పుడూ కుదురువీడని మనసు వేళ్ళను
అప్పుడప్పుడు ఆశ తొలుస్తుంది
కొమ్మల చేతులెత్తి ఆడాలని;
చిగురాకుల జేబురుమాళ్ళను ఊపుతూ
పథికుల కళ్ళను పలకరించాలని.
వేళ్ళకొసలు పెళ్ళగించుకుని లేస్తే
వృక్షమాతృక కూలబడుతుంది.
ఆశల అంచులు పొగరేపుకుంటూ వస్తే
అంతరంగం కూరుకుపోతుంది.
మనసొక మహాసాగరం,
తాను కట్టుకున్న చెల... | Viswambhara - Page 19 | కదలని కాళ్ళతో నిలిచిపోతుంది
ఎప్పుడూ కుదురువీడని మనసు వేళ్ళను
అప్పుడప్పుడు ఆశ తొలుస్తుంది
కొమ్మల చేతులెత్తి ఆడాలని;
చిగురాకుల జేబురుమాళ్ళను ఊపుతూ
పథికుల కళ్ళను పలకరించాలని.
వేళ్ళకొసలు పెళ్ళగించుకుని లేస్తే
వృక్షమాతృక కూలబడుతుంది.
ఆశల అంచులు పొగరేపుకుంటూ వస్తే
అంతరంగం కూరుకుపోతుంది.
మనసొక మహాసాగరం,
తాను కట్టుకున్న చెల... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 19)
సందర్భం:
కదలని కాళ్ళతో నిలిచిపోతుంది
ఎప్పుడూ కుదురువీడని మనసు వేళ్ళను
అప్పుడప్పుడు ఆశ తొలుస్తుంది
కొమ్మల చేతులెత్తి ఆడాలని;
చిగురాకుల జేబురుమాళ్ళను ఊపుతూ
పథికుల కళ్ళను పలకరించాలని.
వేళ్ళకొసలు పెళ్ళగించుకుని లేస... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఎలా ఎలా నవ్వుతుందో.
తెల్లగా నవ్విందా.
తెరచాపవలె జ్యోత్స్వాసరిత్తులు.
నల్లగా నవ్వింది
నాగఫణాలెత్తే విషమరాత్రులు.
పచ్చగా నవ్విందా
పగుళ్ళువారిన నేలలో
పల్లవ జయంతులు.
ఎర్రగా నవ్విందా
వెర్రెత్తి అరిచే రుధిర ప్రవంతుల
రాజసముద్ర విడలేని మనసు
రాజుకున్చది ఒకనాడు
పరిపూర్ణ సత్త్వలబ్టికి
పొరలు లేని సత్యసిద్ధికి.
సాగుతున్... | Viswambhara - Page 20 | ఎలా ఎలా నవ్వుతుందో.
తెల్లగా నవ్విందా.
తెరచాపవలె జ్యోత్స్వాసరిత్తులు.
నల్లగా నవ్వింది
నాగఫణాలెత్తే విషమరాత్రులు.
పచ్చగా నవ్విందా
పగుళ్ళువారిన నేలలో
పల్లవ జయంతులు.
ఎర్రగా నవ్విందా
వెర్రెత్తి అరిచే రుధిర ప్రవంతుల
రాజసముద్ర విడలేని మనసు
రాజుకున్చది ఒకనాడు
పరిపూర్ణ సత్త్వలబ్టికి
పొరలు లేని సత్యసిద్ధికి.
సాగుతున్... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 20)
సందర్భం:
ఎలా ఎలా నవ్వుతుందో.
తెల్లగా నవ్విందా.
తెరచాపవలె జ్యోత్స్వాసరిత్తులు.
నల్లగా నవ్వింది
నాగఫణాలెత్తే విషమరాత్రులు.
పచ్చగా నవ్విందా
పగుళ్ళువారిన నేలలో
పల్లవ జయంతులు.
ఎర్రగా నవ్విందా
వెర్రెత్తి అరి... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | జడలు గట్టుకున్న మౌనవాటికి.
మెరుపుతీగ ఆగి చూసింది
మెరిసింది జటాటవిలో ఒక విశ్వం;
ఊర్ధ్వ లోకాలను అధఃకరించే
ఉగ్ర తపస్సర్వస్వం.
తిరిగిచూసింది ఆ మెరుపుతీగ
పురుషాతపం
పూర్ణచం(ద్రికల పురులు విప్పగా-
శ్వాస గడ్డకట్టిన
సౌరభ ర్సుంగులు రెక్కలెత్తగా.
ఆ తీగ చిగురుఅడుగులకు
పువ్వులే మువ్వలై
పరిమళాలే నాదాలై
సకల జీవాణువులు
ముఖరించిపోగ... | Viswambhara - Page 21 | జడలు గట్టుకున్న మౌనవాటికి.
మెరుపుతీగ ఆగి చూసింది
మెరిసింది జటాటవిలో ఒక విశ్వం;
ఊర్ధ్వ లోకాలను అధఃకరించే
ఉగ్ర తపస్సర్వస్వం.
తిరిగిచూసింది ఆ మెరుపుతీగ
పురుషాతపం
పూర్ణచం(ద్రికల పురులు విప్పగా-
శ్వాస గడ్డకట్టిన
సౌరభ ర్సుంగులు రెక్కలెత్తగా.
ఆ తీగ చిగురుఅడుగులకు
పువ్వులే మువ్వలై
పరిమళాలే నాదాలై
సకల జీవాణువులు
ముఖరించిపోగ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 21)
సందర్భం:
జడలు గట్టుకున్న మౌనవాటికి.
మెరుపుతీగ ఆగి చూసింది
మెరిసింది జటాటవిలో ఒక విశ్వం;
ఊర్ధ్వ లోకాలను అధఃకరించే
ఉగ్ర తపస్సర్వస్వం.
తిరిగిచూసింది ఆ మెరుపుతీగ
పురుషాతపం
పూర్ణచం(ద్రికల పురులు విప్పగా-
శ్వాస గడ్డ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | కేళీవనులు సందిళ్ళలో 1 గ
వాలుసందెలు కరిగించేది. న కీళ్ళను ఈడ్చుకుంటూ.
నురగలెత్తే మదిరల పెదవుల్లో
మరులరుచులు పలికించేది. (| న ఊపిరిని ఎగదోసుకుంటూ.
కుసుమతల్పాల నౌకలతో 1 శ్యం-
కొసరాత్రులను చుంబించేది. 1 తేలిన
కత్తి చేతికందితే చాలు గ, మోసుకుంటూ.
కుత్తుకలు నూరు ఒరిగేవి. శ "
విల్లు ఎక్కుపెట్టితే చాలు ర. ననీడ
వెయ్యి గుండ... | Viswambhara - Page 22 | కేళీవనులు సందిళ్ళలో 1 గ
వాలుసందెలు కరిగించేది. న కీళ్ళను ఈడ్చుకుంటూ.
నురగలెత్తే మదిరల పెదవుల్లో
మరులరుచులు పలికించేది. (| న ఊపిరిని ఎగదోసుకుంటూ.
కుసుమతల్పాల నౌకలతో 1 శ్యం-
కొసరాత్రులను చుంబించేది. 1 తేలిన
కత్తి చేతికందితే చాలు గ, మోసుకుంటూ.
కుత్తుకలు నూరు ఒరిగేవి. శ "
విల్లు ఎక్కుపెట్టితే చాలు ర. ననీడ
వెయ్యి గుండ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 22)
సందర్భం:
కేళీవనులు సందిళ్ళలో 1 గ
వాలుసందెలు కరిగించేది. న కీళ్ళను ఈడ్చుకుంటూ.
నురగలెత్తే మదిరల పెదవుల్లో
మరులరుచులు పలికించేది. (| న ఊపిరిని ఎగదోసుకుంటూ.
కుసుమతల్పాల నౌకలతో 1 శ్యం-
కొసరాత్రులను చుంబించేది. 1 ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అడుగులు కదులుతున్నాయి
అడుగడుగునా చుట్టుకుంటున్న
రాగరజ్జువులు తెంచుకుని
రక్తబంధాలు తప్పించుకుని.
అడుగులే (ప్రశ్చలై
అడుగుతున్నాయి
జడలుకట్టిన అరణ్యాలను
జ్ఞానపీఠికలను
ధ్యానవాటికలను.
బదులు దొరకని అడుగులు
కుదురుకున్నాయి తరుమూలంలో;
సృష్టిరహస్య శోధనలో
జీవితలక్ష్య సాధనలో.
అటు నవ్విందొక అందె
ఇటు నవ్విందొక మలిసందె.
అటు పలిక... | Viswambhara - Page 23 | అడుగులు కదులుతున్నాయి
అడుగడుగునా చుట్టుకుంటున్న
రాగరజ్జువులు తెంచుకుని
రక్తబంధాలు తప్పించుకుని.
అడుగులే (ప్రశ్చలై
అడుగుతున్నాయి
జడలుకట్టిన అరణ్యాలను
జ్ఞానపీఠికలను
ధ్యానవాటికలను.
బదులు దొరకని అడుగులు
కుదురుకున్నాయి తరుమూలంలో;
సృష్టిరహస్య శోధనలో
జీవితలక్ష్య సాధనలో.
అటు నవ్విందొక అందె
ఇటు నవ్విందొక మలిసందె.
అటు పలిక... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 23)
సందర్భం:
అడుగులు కదులుతున్నాయి
అడుగడుగునా చుట్టుకుంటున్న
రాగరజ్జువులు తెంచుకుని
రక్తబంధాలు తప్పించుకుని.
అడుగులే (ప్రశ్చలై
అడుగుతున్నాయి
జడలుకట్టిన అరణ్యాలను
జ్ఞానపీఠికలను
ధ్యానవాటికలను.
బదులు దొరకని అడుగులు
... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | కమిలిపోతున్న అసువుల మొక్కలు.
ప్రౌగరు కత్తుల పాశవికక్రీడలో
ఎగిరిపడుతున్న శిరస్సులు.
కురిసిన నరరక్తం స్పర్శతో
ఎరుపెక్కీన సరస్సులు.
ఏ సశుత్వం కొమ్ము విసిరిందని
ఈ విలయవిహారం.
ఏ అధర్మం కాలుదువ్విందని
ఈ భయద సంహారం.
ఇళ్ళనూ
పండి ఒరిగిన పైరుమళ్ళనూ
నిప్పుల ఉప్పెనలో
ఎందుకు నిలువునా ముంచెత్తినట్టు?
ప్రాణాలనూ
ప్రాణాధికంగా ... | Viswambhara - Page 24 | కమిలిపోతున్న అసువుల మొక్కలు.
ప్రౌగరు కత్తుల పాశవికక్రీడలో
ఎగిరిపడుతున్న శిరస్సులు.
కురిసిన నరరక్తం స్పర్శతో
ఎరుపెక్కీన సరస్సులు.
ఏ సశుత్వం కొమ్ము విసిరిందని
ఈ విలయవిహారం.
ఏ అధర్మం కాలుదువ్విందని
ఈ భయద సంహారం.
ఇళ్ళనూ
పండి ఒరిగిన పైరుమళ్ళనూ
నిప్పుల ఉప్పెనలో
ఎందుకు నిలువునా ముంచెత్తినట్టు?
ప్రాణాలనూ
ప్రాణాధికంగా ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 24)
సందర్భం:
కమిలిపోతున్న అసువుల మొక్కలు.
ప్రౌగరు కత్తుల పాశవికక్రీడలో
ఎగిరిపడుతున్న శిరస్సులు.
కురిసిన నరరక్తం స్పర్శతో
ఎరుపెక్కీన సరస్సులు.
ఏ సశుత్వం కొమ్ము విసిరిందని
ఈ విలయవిహారం.
ఏ అధర్మం కాలుదువ్విందని
ఈ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ప్రతిఫలించాలని
పప్రతిహృదయం తన విచ్చుకత్తికి
ప్రణమిల్లాలని.
అది తెంచివేసింది ఆత్మీయతను.
చిదిమివేసింది ఆప్యాయతను.
పాలుపోసి పెంచుకున్నది క్రౌర్యాన్ని
పచ్చినెత్తురుతో అభిషేకించింది పారుష్యాన్న
అది జరిపిన జైత్రయాత్రలో
అంతటా శవాల కుప్పలే.
హింసోల్బణంలో కమిరిపోయిన
మాంసఖండాల దిబ్బలే.
రణోన్మాదం ముదిరిన ఖడ్గం
హననతృష్ణ తీరని కంఠ... | Viswambhara - Page 25 | ప్రతిఫలించాలని
పప్రతిహృదయం తన విచ్చుకత్తికి
ప్రణమిల్లాలని.
అది తెంచివేసింది ఆత్మీయతను.
చిదిమివేసింది ఆప్యాయతను.
పాలుపోసి పెంచుకున్నది క్రౌర్యాన్ని
పచ్చినెత్తురుతో అభిషేకించింది పారుష్యాన్న
అది జరిపిన జైత్రయాత్రలో
అంతటా శవాల కుప్పలే.
హింసోల్బణంలో కమిరిపోయిన
మాంసఖండాల దిబ్బలే.
రణోన్మాదం ముదిరిన ఖడ్గం
హననతృష్ణ తీరని కంఠ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 25)
సందర్భం:
ప్రతిఫలించాలని
పప్రతిహృదయం తన విచ్చుకత్తికి
ప్రణమిల్లాలని.
అది తెంచివేసింది ఆత్మీయతను.
చిదిమివేసింది ఆప్యాయతను.
పాలుపోసి పెంచుకున్నది క్రౌర్యాన్ని
పచ్చినెత్తురుతో అభిషేకించింది పారుష్యాన్న
అది జరిపిన... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఎరుపెక్కిన చీకటి.
ఈ చీకటి వెలుగౌతుందా?
ఈ హింస గెలుపౌతుందా?
మగతను నూరిపోసే లోభం
మనసుకు మేలుకొలుపౌతుందా?
కుత్తుకలను నరికితే కాదు
గుండెలను కలిపితే గెలుపు.
వినాశం జరిగితే కాదు
వివేకం పెరిగితే గెలుపు.
సమరం గగిలించేది భీతి
సహనం వర్షించేది ప్రీతి
అనురాగం చేసే శాసనమే
అసలైన రాజనీతి.”
సమరాన్ని నిరసించిన సమ్రాట్టు
శాంతిశిఖరాన... | Viswambhara - Page 26 | ఎరుపెక్కిన చీకటి.
ఈ చీకటి వెలుగౌతుందా?
ఈ హింస గెలుపౌతుందా?
మగతను నూరిపోసే లోభం
మనసుకు మేలుకొలుపౌతుందా?
కుత్తుకలను నరికితే కాదు
గుండెలను కలిపితే గెలుపు.
వినాశం జరిగితే కాదు
వివేకం పెరిగితే గెలుపు.
సమరం గగిలించేది భీతి
సహనం వర్షించేది ప్రీతి
అనురాగం చేసే శాసనమే
అసలైన రాజనీతి.”
సమరాన్ని నిరసించిన సమ్రాట్టు
శాంతిశిఖరాన... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 26)
సందర్భం:
ఎరుపెక్కిన చీకటి.
ఈ చీకటి వెలుగౌతుందా?
ఈ హింస గెలుపౌతుందా?
మగతను నూరిపోసే లోభం
మనసుకు మేలుకొలుపౌతుందా?
కుత్తుకలను నరికితే కాదు
గుండెలను కలిపితే గెలుపు.
వినాశం జరిగితే కాదు
వివేకం పెరిగితే గెలుపు.
సమ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | పెళ్ళగించి వేశావెందుకు
వేళ్ళుదిగిన అహంకారాలమత్తును.
సౌశీల్యమే జ్ఞానమని
సౌందర్యమే సత్యమని
ఆత్మతత్త్వం హేతురీతిలో
అనువడించావెందుకు?
చట్రంకట్టిన సంఘపటాన్ని
పట్టి ఊపావెందుకు?”
పలికింది ఏషపాత్రిక కాదు
పలకబారిన అధికారం నాలుక
వింటున్చది చెరసాల కాడు
విచలించని వివేక దీపిక.
ప్రశ్నను బంధిస్తే ఉదయిస్తాయి
ప్రవచనాలు.
గాలిని బంధి... | Viswambhara - Page 27 | పెళ్ళగించి వేశావెందుకు
వేళ్ళుదిగిన అహంకారాలమత్తును.
సౌశీల్యమే జ్ఞానమని
సౌందర్యమే సత్యమని
ఆత్మతత్త్వం హేతురీతిలో
అనువడించావెందుకు?
చట్రంకట్టిన సంఘపటాన్ని
పట్టి ఊపావెందుకు?”
పలికింది ఏషపాత్రిక కాదు
పలకబారిన అధికారం నాలుక
వింటున్చది చెరసాల కాడు
విచలించని వివేక దీపిక.
ప్రశ్నను బంధిస్తే ఉదయిస్తాయి
ప్రవచనాలు.
గాలిని బంధి... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 27)
సందర్భం:
పెళ్ళగించి వేశావెందుకు
వేళ్ళుదిగిన అహంకారాలమత్తును.
సౌశీల్యమే జ్ఞానమని
సౌందర్యమే సత్యమని
ఆత్మతత్త్వం హేతురీతిలో
అనువడించావెందుకు?
చట్రంకట్టిన సంఘపటాన్ని
పట్టి ఊపావెందుకు?”
పలికింది ఏషపాత్రిక కాదు
పల... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | పుట్టల్లో పూత్కారాలు
మూగవడి ఉన్నా
జుట్లు విరబోసుకున్న చెట్లు
జోగుతూ ఉన్నా
నిద్రించదు జ్ఞానం
నీరసించదు తేజం.
ఇలాగర్భం తవ్వేసుకుంది తననుతాను
ఎన్నో కోట్ల పొరలుగా.
ఇతిహాసం తిరగేసుకుంది తననుతాను
ఎన్నో లక్షల పుటలుగా.
విదిలించిన పొరలన్చిటిలో
విచ్చుకున్న పుటలన్నిటిలో
నిత్యం జరిగిన సూర్యహత్య లెన్చని?
రాళ్ళు విసిరే చీకట... | Viswambhara - Page 28 | పుట్టల్లో పూత్కారాలు
మూగవడి ఉన్నా
జుట్లు విరబోసుకున్న చెట్లు
జోగుతూ ఉన్నా
నిద్రించదు జ్ఞానం
నీరసించదు తేజం.
ఇలాగర్భం తవ్వేసుకుంది తననుతాను
ఎన్నో కోట్ల పొరలుగా.
ఇతిహాసం తిరగేసుకుంది తననుతాను
ఎన్నో లక్షల పుటలుగా.
విదిలించిన పొరలన్చిటిలో
విచ్చుకున్న పుటలన్నిటిలో
నిత్యం జరిగిన సూర్యహత్య లెన్చని?
రాళ్ళు విసిరే చీకట... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 28)
సందర్భం:
పుట్టల్లో పూత్కారాలు
మూగవడి ఉన్నా
జుట్లు విరబోసుకున్న చెట్లు
జోగుతూ ఉన్నా
నిద్రించదు జ్ఞానం
నీరసించదు తేజం.
ఇలాగర్భం తవ్వేసుకుంది తననుతాను
ఎన్నో కోట్ల పొరలుగా.
ఇతిహాసం తిరగేసుకుంది తననుతాను
ఎన్న... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అది నిలిచింది మందిరంలా
అజ్ఞాన తిమిరాల పెడబొబ్బలమధ్య.
విత్తనాన్ని మట్టిలోకి విసిరికొడితే
వృక్షమై పేలుతుంది.
ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే
లక్షకంఠాలై మోగుతుంది.
అది ప్రచండ మౌనఘోష
ఆర్ధ్రహృదయం దాని క్షేత్రం
అది సాగిపోతోంది నిరంతరం
ఆత్మస్థైర్యం దాని సూత్రం.
పులుముకున్న ఆకాశం చీకట్లలో
వెలుగుతుంది మెరుగుచుక్కలా.
పేరుకున... | Viswambhara - Page 29 | అది నిలిచింది మందిరంలా
అజ్ఞాన తిమిరాల పెడబొబ్బలమధ్య.
విత్తనాన్ని మట్టిలోకి విసిరికొడితే
వృక్షమై పేలుతుంది.
ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే
లక్షకంఠాలై మోగుతుంది.
అది ప్రచండ మౌనఘోష
ఆర్ధ్రహృదయం దాని క్షేత్రం
అది సాగిపోతోంది నిరంతరం
ఆత్మస్థైర్యం దాని సూత్రం.
పులుముకున్న ఆకాశం చీకట్లలో
వెలుగుతుంది మెరుగుచుక్కలా.
పేరుకున... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 29)
సందర్భం:
అది నిలిచింది మందిరంలా
అజ్ఞాన తిమిరాల పెడబొబ్బలమధ్య.
విత్తనాన్ని మట్టిలోకి విసిరికొడితే
వృక్షమై పేలుతుంది.
ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే
లక్షకంఠాలై మోగుతుంది.
అది ప్రచండ మౌనఘోష
ఆర్ధ్రహృదయం దాని క్... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | బాల్య కుల్యలీదిన మనిషి
పలవరించాడు తనలోతాను మెరిసి.
అగుపించిన సొగసులన్నీ
మగువగా మలచుకుని
అల్లుకున్న స ్కప్పాలన్నీ
ఆకృతులుగా నిలుపుకుని
తాకిన పూలరేకులన్నీ
తరుణి పెదవులనుకుని
సోకిన గాలితరగలన్నీ
సురభిళ శ్వాసలనుకుని
తరలిపోయే కాలాన్ని
పరిష్వంగంలో పొదుగుకుని
పరవశించిన ప్రతిక్షణాన్ని
సురానుభూతిగా దాచుకుని
యవ్వన గగనాలంటిన మ... | Viswambhara - Page 30 | బాల్య కుల్యలీదిన మనిషి
పలవరించాడు తనలోతాను మెరిసి.
అగుపించిన సొగసులన్నీ
మగువగా మలచుకుని
అల్లుకున్న స ్కప్పాలన్నీ
ఆకృతులుగా నిలుపుకుని
తాకిన పూలరేకులన్నీ
తరుణి పెదవులనుకుని
సోకిన గాలితరగలన్నీ
సురభిళ శ్వాసలనుకుని
తరలిపోయే కాలాన్ని
పరిష్వంగంలో పొదుగుకుని
పరవశించిన ప్రతిక్షణాన్ని
సురానుభూతిగా దాచుకుని
యవ్వన గగనాలంటిన మ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 30)
సందర్భం:
బాల్య కుల్యలీదిన మనిషి
పలవరించాడు తనలోతాను మెరిసి.
అగుపించిన సొగసులన్నీ
మగువగా మలచుకుని
అల్లుకున్న స ్కప్పాలన్నీ
ఆకృతులుగా నిలుపుకుని
తాకిన పూలరేకులన్నీ
తరుణి పెదవులనుకుని
సోకిన గాలితరగలన్నీ
సురభిళ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఏ కశ్శలమంటదు ఇనకిరణానికి.
పంజరంలోని వాసనలు
పక్షికెందుకంటవు?
ఆకృతిలోని వికారాలు
ఆత్మకెందుకంటవు?
అగుపించనిది నిత్యమా?
అగుపించేది మర్త్యమా?
వెవరు చేసిన సృష్టి ఇది?
చివరికి మృత్యువే సత్యమా?
నిరంతర జీవయాత్ర
మరణానికి నేపథ్యమా?
ఆకులు రాలక తప్పదంటే
అంకురదశ ఎందుకో?
మరణం రాక తప్పదంటే
శరీరధారణ మెందుకొ?
చిల్లులవడ్డ కుండలో
నీ... | Viswambhara - Page 31 | ఏ కశ్శలమంటదు ఇనకిరణానికి.
పంజరంలోని వాసనలు
పక్షికెందుకంటవు?
ఆకృతిలోని వికారాలు
ఆత్మకెందుకంటవు?
అగుపించనిది నిత్యమా?
అగుపించేది మర్త్యమా?
వెవరు చేసిన సృష్టి ఇది?
చివరికి మృత్యువే సత్యమా?
నిరంతర జీవయాత్ర
మరణానికి నేపథ్యమా?
ఆకులు రాలక తప్పదంటే
అంకురదశ ఎందుకో?
మరణం రాక తప్పదంటే
శరీరధారణ మెందుకొ?
చిల్లులవడ్డ కుండలో
నీ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 31)
సందర్భం:
ఏ కశ్శలమంటదు ఇనకిరణానికి.
పంజరంలోని వాసనలు
పక్షికెందుకంటవు?
ఆకృతిలోని వికారాలు
ఆత్మకెందుకంటవు?
అగుపించనిది నిత్యమా?
అగుపించేది మర్త్యమా?
వెవరు చేసిన సృష్టి ఇది?
చివరికి మృత్యువే సత్యమా?
నిరంతర జీవయాత... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఆశ్రయమిచ్చిన దివ్యకల్పన
అతిలోకశక్తుల ఆరాధన.
కొరడా కొసలు ఛెళ్ళుమన్నట్టు
కోడెతాచులు బుస్సుమన్నట్టు
ఉలిక్కిపడ్డాడు మనిషి
ఊహాస్తంభం విరిగిపడినట్టు
పరుచుకున్న చాపమీద తానులేడు
తిరుగుతున్న బంతిమీద పరుగిడుతున్నాడు.
ఏ అదృశ్యహస్తం విసిరిన కందుకమది?
ఎప్పుడో విముక్తమైన ఇనఖండిక అది.
ఏ కుదురూలేని గ్రహతారకలు
ఎలా మిగిలి ఉన్నాయి?
క... | Viswambhara - Page 32 | ఆశ్రయమిచ్చిన దివ్యకల్పన
అతిలోకశక్తుల ఆరాధన.
కొరడా కొసలు ఛెళ్ళుమన్నట్టు
కోడెతాచులు బుస్సుమన్నట్టు
ఉలిక్కిపడ్డాడు మనిషి
ఊహాస్తంభం విరిగిపడినట్టు
పరుచుకున్న చాపమీద తానులేడు
తిరుగుతున్న బంతిమీద పరుగిడుతున్నాడు.
ఏ అదృశ్యహస్తం విసిరిన కందుకమది?
ఎప్పుడో విముక్తమైన ఇనఖండిక అది.
ఏ కుదురూలేని గ్రహతారకలు
ఎలా మిగిలి ఉన్నాయి?
క... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 32)
సందర్భం:
ఆశ్రయమిచ్చిన దివ్యకల్పన
అతిలోకశక్తుల ఆరాధన.
కొరడా కొసలు ఛెళ్ళుమన్నట్టు
కోడెతాచులు బుస్సుమన్నట్టు
ఉలిక్కిపడ్డాడు మనిషి
ఊహాస్తంభం విరిగిపడినట్టు
పరుచుకున్న చాపమీద తానులేడు
తిరుగుతున్న బంతిమీద పరుగిడుతు... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | ఆలోచనలకే సరికొత్త
ఆకృతులు గీస్తున్నాడు.
అవనిపై ఉంటూనే కళ్ళను
అంతరిక్షంలోకి పంపించి
నక్షత్రాల నాడుల జాడలు
వీక్షిస్తూ ఉన్నాడు.
అగుపించని జీవాణువుల
అసలురూపు బయటపెట్టి
చూపులకు ఊహించలేని
సూక్ష్మత కలిగిస్తున్నాడు.
మృత్యువుకూ వ్యాధికీ ఉన్న
పొత్తును విచ్చేదించి
ఆ రెంటికీ మధ్య మరింతగా
అఖాతం పెంచుతున్నాడు.
గాలిగూటిలో గళపేటిలో
మ... | Viswambhara - Page 33 | ఆలోచనలకే సరికొత్త
ఆకృతులు గీస్తున్నాడు.
అవనిపై ఉంటూనే కళ్ళను
అంతరిక్షంలోకి పంపించి
నక్షత్రాల నాడుల జాడలు
వీక్షిస్తూ ఉన్నాడు.
అగుపించని జీవాణువుల
అసలురూపు బయటపెట్టి
చూపులకు ఊహించలేని
సూక్ష్మత కలిగిస్తున్నాడు.
మృత్యువుకూ వ్యాధికీ ఉన్న
పొత్తును విచ్చేదించి
ఆ రెంటికీ మధ్య మరింతగా
అఖాతం పెంచుతున్నాడు.
గాలిగూటిలో గళపేటిలో
మ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 33)
సందర్భం:
ఆలోచనలకే సరికొత్త
ఆకృతులు గీస్తున్నాడు.
అవనిపై ఉంటూనే కళ్ళను
అంతరిక్షంలోకి పంపించి
నక్షత్రాల నాడుల జాడలు
వీక్షిస్తూ ఉన్నాడు.
అగుపించని జీవాణువుల
అసలురూపు బయటపెట్టి
చూపులకు ఊహించలేని
సూక్ష్మత కలిగిస్తున... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | తానిప్పుడు గాలిబుడగకాదు
ఏ దారం చేతిలోనో ఎగిరే
తోలుపడగ కాదు.
తనకన్ను పలికితేనే ఉదయం
తన మనసు మలిగితేనే అస్తమయం.
తానే ఒక చైతన్య వారిధి
తానే దానికి కట్టిన వారధి.
తన జ్ఞానం సృష్టిసమస్యాపూరణం.
తన ధాన్యం మూలరహస్యప్రేరణం.
తనకు తెలుసు
తాను పెంచుకున్న మువ్వన్నెల చిలకను
తన్ముకుపోవడానికి |
అహరహం ముక్కులు నూరుతున్న
ఆరు గద్దలు... | Viswambhara - Page 34 | తానిప్పుడు గాలిబుడగకాదు
ఏ దారం చేతిలోనో ఎగిరే
తోలుపడగ కాదు.
తనకన్ను పలికితేనే ఉదయం
తన మనసు మలిగితేనే అస్తమయం.
తానే ఒక చైతన్య వారిధి
తానే దానికి కట్టిన వారధి.
తన జ్ఞానం సృష్టిసమస్యాపూరణం.
తన ధాన్యం మూలరహస్యప్రేరణం.
తనకు తెలుసు
తాను పెంచుకున్న మువ్వన్నెల చిలకను
తన్ముకుపోవడానికి |
అహరహం ముక్కులు నూరుతున్న
ఆరు గద్దలు... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 34)
సందర్భం:
తానిప్పుడు గాలిబుడగకాదు
ఏ దారం చేతిలోనో ఎగిరే
తోలుపడగ కాదు.
తనకన్ను పలికితేనే ఉదయం
తన మనసు మలిగితేనే అస్తమయం.
తానే ఒక చైతన్య వారిధి
తానే దానికి కట్టిన వారధి.
తన జ్ఞానం సృష్టిసమస్యాపూరణం.
తన ధాన్యం... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | వినిపిస్తున్నాయి పిచ్చుకగొంతుకల్లా.
పైకెత్తిన కాగడాలే అవి
పడివున్నాయి చచ్చు మిణుగురుల్లా.
కంఠాన్ని ముద్దాడిన విరిదండలు
కరిచేస్తున్నాయేమిటి?
కీర్తిచుట్టూ పారాడిన దండకాలు
కీళ్ళను తొలుస్తున్నాయేమిటి?
తన పంచలో పెరుగుతున్న పిల్లకుక్క
తనమీదికి ఉరికొస్తున్నదేమిటి?
పచ్చగా పెంచుకున్న మల్లెమొక్క
పిచ్చిపూలు పుక్కిలిస్తున్నదేమిట... | Viswambhara - Page 35 | వినిపిస్తున్నాయి పిచ్చుకగొంతుకల్లా.
పైకెత్తిన కాగడాలే అవి
పడివున్నాయి చచ్చు మిణుగురుల్లా.
కంఠాన్ని ముద్దాడిన విరిదండలు
కరిచేస్తున్నాయేమిటి?
కీర్తిచుట్టూ పారాడిన దండకాలు
కీళ్ళను తొలుస్తున్నాయేమిటి?
తన పంచలో పెరుగుతున్న పిల్లకుక్క
తనమీదికి ఉరికొస్తున్నదేమిటి?
పచ్చగా పెంచుకున్న మల్లెమొక్క
పిచ్చిపూలు పుక్కిలిస్తున్నదేమిట... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 35)
సందర్భం:
వినిపిస్తున్నాయి పిచ్చుకగొంతుకల్లా.
పైకెత్తిన కాగడాలే అవి
పడివున్నాయి చచ్చు మిణుగురుల్లా.
కంఠాన్ని ముద్దాడిన విరిదండలు
కరిచేస్తున్నాయేమిటి?
కీర్తిచుట్టూ పారాడిన దండకాలు
కీళ్ళను తొలుస్తున్నాయేమిటి?
తన... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | సృష్టికందని దృష్టి ఉందేమో?
వాక్కుకందని అర్థముందేమో?
మనసుకందని భావముందేమో?
వ్యక్తిని ఆవరించే శక్తి ఉందేమో?
శూన్యాన్ని చిత్రించే చైతన్యముందేమె
ఉన్నట్టే ఉంది-
ఊగింది శిరసు పరవశించి,
ఉన్నట్టే ఉంది-
మోగింది శరీరం పరిస ్చందించి.
అరమూసిన కళ్ళలో ఆవిర్భవిస్తున్నాయి
చిరునవ్వులు చెక్కుకున్న ముఖాలు
వరాలు కురిపిస్తున్న నేత్రాలు... | Viswambhara - Page 36 | సృష్టికందని దృష్టి ఉందేమో?
వాక్కుకందని అర్థముందేమో?
మనసుకందని భావముందేమో?
వ్యక్తిని ఆవరించే శక్తి ఉందేమో?
శూన్యాన్ని చిత్రించే చైతన్యముందేమె
ఉన్నట్టే ఉంది-
ఊగింది శిరసు పరవశించి,
ఉన్నట్టే ఉంది-
మోగింది శరీరం పరిస ్చందించి.
అరమూసిన కళ్ళలో ఆవిర్భవిస్తున్నాయి
చిరునవ్వులు చెక్కుకున్న ముఖాలు
వరాలు కురిపిస్తున్న నేత్రాలు... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 36)
సందర్భం:
సృష్టికందని దృష్టి ఉందేమో?
వాక్కుకందని అర్థముందేమో?
మనసుకందని భావముందేమో?
వ్యక్తిని ఆవరించే శక్తి ఉందేమో?
శూన్యాన్ని చిత్రించే చైతన్యముందేమె
ఉన్నట్టే ఉంది-
ఊగింది శిరసు పరవశించి,
ఉన్నట్టే ఉంది-
మోగి... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | గంగిరెద్దులు ఆడుకున్నాయి.
మంటలుమిసే కంఠాల్లో
మంచుగడ్డలు పేరుకున్నాయి.
ప్రశ్నలు నాటిన పాదుల్లో
ప్రార్థనలు మొలకెత్తుతున్నాయి.
ఆలోచనలు చల్లిన బీజాలను
అర్చనలు మరుగుపరుస్తున్నాయి.
తన కన్ను చూసిందే వెలుగు.
తన కాలు వేసిందే అడుగు.
తాను ధరించిందే సిసలైన పాత్ర.
తాను దర్శించిందే అసలు పరమాత్మ.
అదే నిజమైతే అరలెందుకిన్ని?
అఖండాత్మలో... | Viswambhara - Page 37 | గంగిరెద్దులు ఆడుకున్నాయి.
మంటలుమిసే కంఠాల్లో
మంచుగడ్డలు పేరుకున్నాయి.
ప్రశ్నలు నాటిన పాదుల్లో
ప్రార్థనలు మొలకెత్తుతున్నాయి.
ఆలోచనలు చల్లిన బీజాలను
అర్చనలు మరుగుపరుస్తున్నాయి.
తన కన్ను చూసిందే వెలుగు.
తన కాలు వేసిందే అడుగు.
తాను ధరించిందే సిసలైన పాత్ర.
తాను దర్శించిందే అసలు పరమాత్మ.
అదే నిజమైతే అరలెందుకిన్ని?
అఖండాత్మలో... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 37)
సందర్భం:
గంగిరెద్దులు ఆడుకున్నాయి.
మంటలుమిసే కంఠాల్లో
మంచుగడ్డలు పేరుకున్నాయి.
ప్రశ్నలు నాటిన పాదుల్లో
ప్రార్థనలు మొలకెత్తుతున్నాయి.
ఆలోచనలు చల్లిన బీజాలను
అర్చనలు మరుగుపరుస్తున్నాయి.
తన కన్ను చూసిందే వెలుగు.
త... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అంతా నుదుట రాసి ఉందంటే వతి
యంత్రాలు నడిచేవి కావ. క "
విధిపరిధిలో చంక్రమిస్తుంటే స న న
వివేకం పెరిగేది కాదు. శ ఆ || స్టే కసూ.
సంకల్పం నడుము కట్టకుంటే | .. బెడ్డలను త్తు,
చరిత్ర తిరిగేది కాదు. క కంటికి రా
యి
హై స పసుల లోక్ళుకప్పుకున్న తోడేళ్ళు
అః వా౧కతి౦ం. ల
అదికాతు' గాలితోత “య పిస్తున్నాయి అడుగుచెవికి
క్చన్నా అరవలేని లే... | Viswambhara - Page 38 | అంతా నుదుట రాసి ఉందంటే వతి
యంత్రాలు నడిచేవి కావ. క "
విధిపరిధిలో చంక్రమిస్తుంటే స న న
వివేకం పెరిగేది కాదు. శ ఆ || స్టే కసూ.
సంకల్పం నడుము కట్టకుంటే | .. బెడ్డలను త్తు,
చరిత్ర తిరిగేది కాదు. క కంటికి రా
యి
హై స పసుల లోక్ళుకప్పుకున్న తోడేళ్ళు
అః వా౧కతి౦ం. ల
అదికాతు' గాలితోత “య పిస్తున్నాయి అడుగుచెవికి
క్చన్నా అరవలేని లే... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 38)
సందర్భం:
అంతా నుదుట రాసి ఉందంటే వతి
యంత్రాలు నడిచేవి కావ. క "
విధిపరిధిలో చంక్రమిస్తుంటే స న న
వివేకం పెరిగేది కాదు. శ ఆ || స్టే కసూ.
సంకల్పం నడుము కట్టకుంటే | .. బెడ్డలను త్తు,
చరిత్ర తిరిగేది కాదు. క కంటికి ర... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | జ్ఞానంలా వర్షించావు.
ఐదు రూపాలుగా ఉన్న ప్రకృతిని
ఆలోకించావు ఒకటిగా.
ఏడుపాయలుగా సాగే శ్రుతిని
ఆలపించావు ఆత్మకృతిగా
ఎందుకు చొరబడింది ఇరుకుదారి
ఈ విశాల ఘంటాపథంలో?
ఎందుకు ఏర్పడింది మండుటెడారి
ఈ శ్యామలశాద్వలంలో?
ఉరుముతున్న అడుగును చూసి
పరిహసించింది వర్దాహంకారం
ఆ ప్రగతిని కబళించాలని
ఆవరించింది శ్వేతాంధకారం
ఏ రంగులు పులుముక... | Viswambhara - Page 39 | జ్ఞానంలా వర్షించావు.
ఐదు రూపాలుగా ఉన్న ప్రకృతిని
ఆలోకించావు ఒకటిగా.
ఏడుపాయలుగా సాగే శ్రుతిని
ఆలపించావు ఆత్మకృతిగా
ఎందుకు చొరబడింది ఇరుకుదారి
ఈ విశాల ఘంటాపథంలో?
ఎందుకు ఏర్పడింది మండుటెడారి
ఈ శ్యామలశాద్వలంలో?
ఉరుముతున్న అడుగును చూసి
పరిహసించింది వర్దాహంకారం
ఆ ప్రగతిని కబళించాలని
ఆవరించింది శ్వేతాంధకారం
ఏ రంగులు పులుముక... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 39)
సందర్భం:
జ్ఞానంలా వర్షించావు.
ఐదు రూపాలుగా ఉన్న ప్రకృతిని
ఆలోకించావు ఒకటిగా.
ఏడుపాయలుగా సాగే శ్రుతిని
ఆలపించావు ఆత్మకృతిగా
ఎందుకు చొరబడింది ఇరుకుదారి
ఈ విశాల ఘంటాపథంలో?
ఎందుకు ఏర్పడింది మండుటెడారి
ఈ శ్యామలశాద్... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | పిడుగులా ప్రశ్చించకుంటుందా?
ఏ మనీషి శిరంలోనో
ఇగురులెత్తిన సామ్యవేదం
ఏ మనస్వి కలంలోనో
ఎగిసివచ్చిన క్రాంతినాదం
దిక్కుల గీట్లను విడిచి
దేశాల గట్లను తుడిచి
చొరబారకుంటుందా
దీప్తమతుల నరాల్లో,
పురివిప్పకుంటుందా
చిరపీడితుల స్వరాల్లో.
ఆ నరాల్లో మునిగిన మూల్గులకు
ఆ స్వరాల్లో మూగిన మూర్ఫనలకు
తన గుండెను గర్జించే సంద్రంగా మ... | Viswambhara - Page 40 | పిడుగులా ప్రశ్చించకుంటుందా?
ఏ మనీషి శిరంలోనో
ఇగురులెత్తిన సామ్యవేదం
ఏ మనస్వి కలంలోనో
ఎగిసివచ్చిన క్రాంతినాదం
దిక్కుల గీట్లను విడిచి
దేశాల గట్లను తుడిచి
చొరబారకుంటుందా
దీప్తమతుల నరాల్లో,
పురివిప్పకుంటుందా
చిరపీడితుల స్వరాల్లో.
ఆ నరాల్లో మునిగిన మూల్గులకు
ఆ స్వరాల్లో మూగిన మూర్ఫనలకు
తన గుండెను గర్జించే సంద్రంగా మ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 40)
సందర్భం:
పిడుగులా ప్రశ్చించకుంటుందా?
ఏ మనీషి శిరంలోనో
ఇగురులెత్తిన సామ్యవేదం
ఏ మనస్వి కలంలోనో
ఎగిసివచ్చిన క్రాంతినాదం
దిక్కుల గీట్లను విడిచి
దేశాల గట్లను తుడిచి
చొరబారకుంటుందా
దీప్తమతుల నరాల్లో,
పురివిప్ప... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | పరిశ్రమించే శరీరాలకే
ప్రాప్తించిన నిత్యసుఖాలు.
మూలకుపడ్డాయి విచ్చుకొరడాలు
మూగవడ్డాయి పిచ్చిసరదాలు.
తొలిగిపోయాయి ఏళ్ళతరబడి
తలకెక్కిన నల్లమందు పరదాలు.
ద్యోతలానికి ముడుపుకట్టిన చూపులు
భూతలస్వర్థాన్ని చూస్తున్నాయి.
అదృష్టరేఖలను తడుముకునే చేతులు
ఆశించిన భవితవ్యాన్ని పండిస్తున్నాయి
చక్రాలనూ చట్టాలనూ తిప్పినహస్తం
కావ్యసృష్టి... | Viswambhara - Page 41 | పరిశ్రమించే శరీరాలకే
ప్రాప్తించిన నిత్యసుఖాలు.
మూలకుపడ్డాయి విచ్చుకొరడాలు
మూగవడ్డాయి పిచ్చిసరదాలు.
తొలిగిపోయాయి ఏళ్ళతరబడి
తలకెక్కిన నల్లమందు పరదాలు.
ద్యోతలానికి ముడుపుకట్టిన చూపులు
భూతలస్వర్థాన్ని చూస్తున్నాయి.
అదృష్టరేఖలను తడుముకునే చేతులు
ఆశించిన భవితవ్యాన్ని పండిస్తున్నాయి
చక్రాలనూ చట్టాలనూ తిప్పినహస్తం
కావ్యసృష్టి... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 41)
సందర్భం:
పరిశ్రమించే శరీరాలకే
ప్రాప్తించిన నిత్యసుఖాలు.
మూలకుపడ్డాయి విచ్చుకొరడాలు
మూగవడ్డాయి పిచ్చిసరదాలు.
తొలిగిపోయాయి ఏళ్ళతరబడి
తలకెక్కిన నల్లమందు పరదాలు.
ద్యోతలానికి ముడుపుకట్టిన చూపులు
భూతలస్వర్థాన్ని చూస... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | గుడిసెలు పంపినవో ఇవి?
ఏ గుళ్ళు మంత్రించినవో ఇవి?
మహళ్ళు అర్పించినవో ఇవి?
ఏ మమతలు డీవించినటో ఇవి?
లొ
ల్లా
నిన్నటి మట్టిబెడ్డలేనా
నేడు మండుతున్న స్ఫులింగాలు.
నినృటి గడ్డిపరకలేనా
నేడు లేస్తున్న ధ్వజస్తంభాలు.
నిన్నటి మేషకంఠాలేనా
నేడు గర్డిస్తున్న కంఠీరవాలు.
నిన్నటి దూదిపింజలేనా
నేడు ప్రతిఘటిస్తున్న ల్ లోహబాహువులు.... | Viswambhara - Page 42 | గుడిసెలు పంపినవో ఇవి?
ఏ గుళ్ళు మంత్రించినవో ఇవి?
మహళ్ళు అర్పించినవో ఇవి?
ఏ మమతలు డీవించినటో ఇవి?
లొ
ల్లా
నిన్నటి మట్టిబెడ్డలేనా
నేడు మండుతున్న స్ఫులింగాలు.
నినృటి గడ్డిపరకలేనా
నేడు లేస్తున్న ధ్వజస్తంభాలు.
నిన్నటి మేషకంఠాలేనా
నేడు గర్డిస్తున్న కంఠీరవాలు.
నిన్నటి దూదిపింజలేనా
నేడు ప్రతిఘటిస్తున్న ల్ లోహబాహువులు.... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 42)
సందర్భం:
గుడిసెలు పంపినవో ఇవి?
ఏ గుళ్ళు మంత్రించినవో ఇవి?
మహళ్ళు అర్పించినవో ఇవి?
ఏ మమతలు డీవించినటో ఇవి?
లొ
ల్లా
నిన్నటి మట్టిబెడ్డలేనా
నేడు మండుతున్న స్ఫులింగాలు.
నినృటి గడ్డిపరకలేనా
నేడు లేస్తున్న ధ్వజ... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | తాను తిప్పిన మలుపులెన్చని?
ఆ ముద్రలు తనవేనా
ఆ వేళ్ళ సందుల్లో పిచ్చిగీతలేమిటి?
ఆ మలుపులు తనవేనా
ఆ మూలల్లో ముసురుకున్న నెత్తురునీడలేమిటి?
తాను దువ్విన పావురాళ్ళెక్కడ?
తలలెత్తి నీల్లుతున్నాయి రాబందులు.
తాను నాటిన పూలమొక్కలెక్కడ?
తలలు బలిసి నిలుచున్నాయి ముళ్ళకంచెలు
“మనిషీ! ఎక్కడ నువ్వెక్కడ?
మట్టిలోంచి మింటిలోకి చిమ... | Viswambhara - Page 43 | తాను తిప్పిన మలుపులెన్చని?
ఆ ముద్రలు తనవేనా
ఆ వేళ్ళ సందుల్లో పిచ్చిగీతలేమిటి?
ఆ మలుపులు తనవేనా
ఆ మూలల్లో ముసురుకున్న నెత్తురునీడలేమిటి?
తాను దువ్విన పావురాళ్ళెక్కడ?
తలలెత్తి నీల్లుతున్నాయి రాబందులు.
తాను నాటిన పూలమొక్కలెక్కడ?
తలలు బలిసి నిలుచున్నాయి ముళ్ళకంచెలు
“మనిషీ! ఎక్కడ నువ్వెక్కడ?
మట్టిలోంచి మింటిలోకి చిమ... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 43)
సందర్భం:
తాను తిప్పిన మలుపులెన్చని?
ఆ ముద్రలు తనవేనా
ఆ వేళ్ళ సందుల్లో పిచ్చిగీతలేమిటి?
ఆ మలుపులు తనవేనా
ఆ మూలల్లో ముసురుకున్న నెత్తురునీడలేమిటి?
తాను దువ్విన పావురాళ్ళెక్కడ?
తలలెత్తి నీల్లుతున్నాయి రాబందుల... |
ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి. | అదృశ్యంనించి అభివ్యక్తికి
జరుగుతున్న అవిరళ శోధనమిది.
జారిపడుతున్నా
ఆరోహిస్తున్న సాధనమిది.
ఏ మసకసందెలు కమ్ముకున్నా
ఆ మనసు కాంతిచక్షువే.
ఏ మంచుగడ్డలు పేరుకున్నా
ఆ మేధ జ్వలనధాతువే.
ఆ కంటిని కబళించాలని
ఆ కాంతిని హరించాలని
తమస్సు వలపన్నినప్పుడు
మనస్సు పట్టుతప్పినప్పుడు
ఆలోచన ఆయుధంగా
అంతశ్చేతన ఆలంబనంగా
పురోగమిస్తాడు మని... | Viswambhara - Page 44 | అదృశ్యంనించి అభివ్యక్తికి
జరుగుతున్న అవిరళ శోధనమిది.
జారిపడుతున్నా
ఆరోహిస్తున్న సాధనమిది.
ఏ మసకసందెలు కమ్ముకున్నా
ఆ మనసు కాంతిచక్షువే.
ఏ మంచుగడ్డలు పేరుకున్నా
ఆ మేధ జ్వలనధాతువే.
ఆ కంటిని కబళించాలని
ఆ కాంతిని హరించాలని
తమస్సు వలపన్నినప్పుడు
మనస్సు పట్టుతప్పినప్పుడు
ఆలోచన ఆయుధంగా
అంతశ్చేతన ఆలంబనంగా
పురోగమిస్తాడు మని... | ఈ వచనాన్ని చదివి, విశ్వంభర శైలిలో కవితా భావాన్ని వివరించండి లేదా అనుకరించండి.
శీర్షిక: Viswambhara (Page 44)
సందర్భం:
అదృశ్యంనించి అభివ్యక్తికి
జరుగుతున్న అవిరళ శోధనమిది.
జారిపడుతున్నా
ఆరోహిస్తున్న సాధనమిది.
ఏ మసకసందెలు కమ్ముకున్నా
ఆ మనసు కాంతిచక్షువే.
ఏ మంచుగడ్డలు పేరుకున్నా
ఆ మేధ జ్వలనధాతువే.
ఆ కంటిని కబళించాలని... |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.