instruction
stringclasses
2 values
input
stringlengths
0
5.19k
output
stringlengths
21
221k
source
stringclasses
2 values
text
stringlengths
123
221k
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
When the situation worsened, police started taking protesters into custody.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: When the situation worsened, police started taking protesters into custody. ### Response: పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The incident occurred in Charla mandal of Bhadradri Kothagudem district.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం రేగుంటలో దారుణం చోటుచేసుకుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The incident occurred in Charla mandal of Bhadradri Kothagudem district. ### Response: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం రేగుంటలో దారుణం చోటుచేసుకుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
But, no steps have been taken so far.
కానీ ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: But, no steps have been taken so far. ### Response: కానీ ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
What did Jesus want his listeners to learn from this illustration?
యేసు మాటల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: What did Jesus want his listeners to learn from this illustration? ### Response: యేసు మాటల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Lets see how the film does.
మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Lets see how the film does. ### Response: మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Police think that there is mystery behind the incident.
పోలీసులు మాత్రం ఈ ఘటన వెనుక పలు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Police think that there is mystery behind the incident. ### Response: పోలీసులు మాత్రం ఈ ఘటన వెనుక పలు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The next anticipated car from Tata Motors is the Zica, or formerly known by its code name, Tata Kite
"టాటా మోటార్స్ వారి తరువాత కారు ""జికా"" మరియు దీని కోడ్ పేరు కైట్"
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The next anticipated car from Tata Motors is the Zica, or formerly known by its code name, Tata Kite ### Response: "టాటా మోటార్స్ వారి తరువాత కారు ""జికా"" మరియు దీని కోడ్ పేరు కైట్"
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
But they were removed from there by the police.
అయితే పోలీసులు కలగజేసుకుని వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: But they were removed from there by the police. ### Response: అయితే పోలీసులు కలగజేసుకుని వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
It featured NTR Jr in triple roles.
ఎన్టీఆర్ ఇందులో త్రిపాత్రాభినయం చేశారు. అంతేకాదు మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ చూపించి మెప్పించాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: It featured NTR Jr in triple roles. ### Response: ఎన్టీఆర్ ఇందులో త్రిపాత్రాభినయం చేశారు. అంతేకాదు మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ చూపించి మెప్పించాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Annaatthe also features stars like Nayanthara, Keerthy Suresh, Meena and Khushbhu in important roles.
ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Annaatthe also features stars like Nayanthara, Keerthy Suresh, Meena and Khushbhu in important roles. ### Response: ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
We respect others, they respect us.
"""మిమ్మల్ని గౌరవించండి మరియు ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు."
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: We respect others, they respect us. ### Response: """మిమ్మల్ని గౌరవించండి మరియు ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు."
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Kamalakara Kameswara Rao was also Associate Director.
కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళి సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Kamalakara Kameswara Rao was also Associate Director. ### Response: కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళి సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Police registered the case and arrested him.
పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాడు .
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Police registered the case and arrested him. ### Response: పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాడు .
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Indian films are being subtitled in Portuguese.
భారతీయ చలనచిత్రాలకు పోర్చుగీసు భాషలో సబ్ టైటిల్స్ ఇవ్వడం జరుగుతోంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Indian films are being subtitled in Portuguese. ### Response: భారతీయ చలనచిత్రాలకు పోర్చుగీసు భాషలో సబ్ టైటిల్స్ ఇవ్వడం జరుగుతోంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
It is produced by Danayya under DVV Entertainments.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: It is produced by Danayya under DVV Entertainments. ### Response: డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
While two died on the spot, seven others were injured.
ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: While two died on the spot, seven others were injured. ### Response: ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The film will be shot in Chennai, Hyderabad and Mumbai.
చెన్నై, హైదరాబాద్, మనాలి, హిమాలయాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The film will be shot in Chennai, Hyderabad and Mumbai. ### Response: చెన్నై, హైదరాబాద్, మనాలి, హిమాలయాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
A person being considered for appointment as governor should be eminent in some walk of life, the commission said.
గవర్నర్గా నియ మింపబడే వ్యక్తి ఏదొక జీవనరంగంలో ప్రముఖుడై వుండాలని కమిషన్ పేర్కొంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: A person being considered for appointment as governor should be eminent in some walk of life, the commission said. ### Response: గవర్నర్గా నియ మింపబడే వ్యక్తి ఏదొక జీవనరంగంలో ప్రముఖుడై వుండాలని కమిషన్ పేర్కొంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The Bill aims to strengthen and streamline the current framework of deposit insurance for the benefit of a large number of retail depositors.
పెద్ద సంఖ్యలో ఉండే రిటైల్ డిపాజిటర్లకు ప్రయోజనాన్ని అందించడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి డిపాజిట్ ఇన్ శ్యూరెన్స్ ఫ్రేమ్ వర్క్ను పటిష్ట పరచడం ఈ బిల్లు ధ్యేయాలలో ఒకటి.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The Bill aims to strengthen and streamline the current framework of deposit insurance for the benefit of a large number of retail depositors. ### Response: పెద్ద సంఖ్యలో ఉండే రిటైల్ డిపాజిటర్లకు ప్రయోజనాన్ని అందించడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి డిపాజిట్ ఇన్ ...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
However, this time a strange case has arisen.
కానీ, ఈ సారి మాత్రం విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: However, this time a strange case has arisen. ### Response: కానీ, ఈ సారి మాత్రం విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
PV Sindhu soars into Indonesia Open finals
Home > క్రీడలు > ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: PV Sindhu soars into Indonesia Open finals ### Response: Home > క్రీడలు > ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Hailing from Mogalipalem in Kakinada, Bheemeshwar Rao came to Hyderabad, 10 years ago and since then has been residing in SRT colony
కాకినాడలోని మొగలిపాలెంకు చెందిన భీమేశ్వరరావు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి ఎస్ఆర్టీ కాలనీలో నివాసముంటున్నారు
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Hailing from Mogalipalem in Kakinada, Bheemeshwar Rao came to Hyderabad, 10 years ago and since then has been residing in SRT colony ### Response: కాకినాడలోని మొగలిపాలెంకు చెందిన భీమేశ్వరరావు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి ఎస్ఆర్టీ కాలనీలో నివాసముంటున్...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The steep hike in the prices of petrol, diesel and cooking gas is disturbing.
వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల దరువు ఆగదంటూ వస్తున్న వార్తలు దడ పుట్టిస్తూనే వున్నాయి.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The steep hike in the prices of petrol, diesel and cooking gas is disturbing. ### Response: వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల దరువు ఆగదంటూ వస్తున్న వార్తలు దడ పుట్టిస్తూనే వున్నాయి.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
However, it seemed to be accidental.
అయితే ఇది తొలుత ప్రమాదవశాత్తూ జరిగిందని భావించారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: However, it seemed to be accidental. ### Response: అయితే ఇది తొలుత ప్రమాదవశాత్తూ జరిగిందని భావించారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The film will simultaneously release in Tamil, Telugu , Hindi, Malayalam and Kannada.
ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The film will simultaneously release in Tamil, Telugu , Hindi, Malayalam and Kannada. ### Response: ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
In the country's capital, Delhi, gold prices have seen a sharp rise.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధర భారీగానే పెరిగింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: In the country's capital, Delhi, gold prices have seen a sharp rise. ### Response: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధర భారీగానే పెరిగింది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Tanushree Dutta has accused actor Nana Patekar of sexual harassment, while on a film set.
ఈ మూవీ షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డరంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Tanushree Dutta has accused actor Nana Patekar of sexual harassment, while on a film set. ### Response: ఈ మూవీ షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డరంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The commentary of the match was done in Sanskrit.
ఇక ఈ మ్యాచ్లో కామెంట్రీ కూడా సంస్కృతంలో చేశారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The commentary of the match was done in Sanskrit. ### Response: ఇక ఈ మ్యాచ్లో కామెంట్రీ కూడా సంస్కృతంలో చేశారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Due to the same reason, a member of the same clan cannot marry each other.
అదే కారణంతో ఒకే వంశంలోని సభ్యుడు ఒకరినొకరు వివాహం చేసుకోలేరు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Due to the same reason, a member of the same clan cannot marry each other. ### Response: అదే కారణంతో ఒకే వంశంలోని సభ్యుడు ఒకరినొకరు వివాహం చేసుకోలేరు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
"""In India, every plant is seen as God,"" says Narendra Modi."
భారతదేశంలో ప్రతి మొక్కను దేవుడిలా భావిస్తామని బేర్తో చెప్పిన మోదీ
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: """In India, every plant is seen as God,"" says Narendra Modi." ### Response: భారతదేశంలో ప్రతి మొక్కను దేవుడిలా భావిస్తామని బేర్తో చెప్పిన మోదీ
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Hundreds of European scholars came to help.
వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Hundreds of European scholars came to help. ### Response: వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The first schedule of the film is already wrapped up.
సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The first schedule of the film is already wrapped up. ### Response: సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
There is no story in the film.
ఈ చిత్రం లో చెప్పుకొనే దగ్గ కథ ఏమి కనిపించదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: There is no story in the film. ### Response: ఈ చిత్రం లో చెప్పుకొనే దగ్గ కథ ఏమి కనిపించదు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Why is the effort required to study the deep things of God worthwhile? Deep personal study of Gods Word can help you to draw close to Jehovah.
దేవుని వాక్యాన్ని లోతుగా వ్యక్తిగత అధ్యయనం చేయడం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మీకు సహాయం చేస్తుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Why is the effort required to study the deep things of God worthwhile? Deep personal study of Gods Word can help you to draw close to Jehovah. ### Response: దేవుని వాక్యాన్ని లోతుగా వ్యక్తిగత అధ్యయనం చేయడం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మీకు సహాయం చేస్తుంది...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The shooting of the film has commenced in Dubai.
గత కొద్దీ రోజులుగా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఈరోజు దుబాయ్ లో మొదలైంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The shooting of the film has commenced in Dubai. ### Response: గత కొద్దీ రోజులుగా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఈరోజు దుబాయ్ లో మొదలైంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
A sedition case was also filed against her
ఇక ఇదే సమయంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: A sedition case was also filed against her ### Response: ఇక ఇదే సమయంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Hrithik Roshan's latest movie was War.
హృతిక్ రోషన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం వార్.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Hrithik Roshan's latest movie was War. ### Response: హృతిక్ రోషన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం వార్.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Senior advocates Abhishek Manu Singhvi and Senior Advocate Mukul Rohatgi appearing for Shivakumar have strongly denied the allegation made by the ED.
ఈడీ వాదనలు శివకుమార్ తరఫు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గి తోసిపుచ్చారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Senior advocates Abhishek Manu Singhvi and Senior Advocate Mukul Rohatgi appearing for Shivakumar have strongly denied the allegation made by the ED. ### Response: ఈడీ వాదనలు శివకుమార్ తరఫు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గి తోసిపుచ్చారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Sanju Samson was the star of the match scoring 92 runs in 45 balls to lead the team to victory.
మొత్తం 45 బంతులెదుర్కొన్న సంజు శాంసన్ 92 పరుగులు చేశాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Sanju Samson was the star of the match scoring 92 runs in 45 balls to lead the team to victory. ### Response: మొత్తం 45 బంతులెదుర్కొన్న సంజు శాంసన్ 92 పరుగులు చేశాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Bollywood actress Athiya Shetty is reportedly in a relationship with Indian cricketer KL Rahul.
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Bollywood actress Athiya Shetty is reportedly in a relationship with Indian cricketer KL Rahul. ### Response: హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
After that, he quit the party and joined the Congress.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: After that, he quit the party and joined the Congress. ### Response: ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
For example, if it is legal and permissible to do so, why not bring Bible - based publications with you and read them during lunchtime or other periods when it is allowable to do so?
29వ పేజీలోని అనుభవాలు చూపిస్తున్నట్లుగా, చాలామంది యౌవనులు పాఠశాలలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: For example, if it is legal and permissible to do so, why not bring Bible - based publications with you and read them during lunchtime or other periods when it is allowable to do so? ### Response: 29వ పేజీలోని అనుభవాలు చూపిస్తున్నట్లుగా, చాలామంది యౌవనులు...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
"""I don't know what sort of threats were directed at MS Dhoni & his family but it's not right & shouldn't happen."
'ఎంఎస్ ధోనీ, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: """I don't know what sort of threats were directed at MS Dhoni & his family but it's not right & shouldn't happen." ### Response: 'ఎంఎస్ ధోనీ, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The film is directed by Milan Luthria and produced by Sajid Nadiadwala.
సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రాన్ని మిలాన్ లుథ్రియా డైరెక్ట్ చేయనున్నాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The film is directed by Milan Luthria and produced by Sajid Nadiadwala. ### Response: సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రాన్ని మిలాన్ లుథ్రియా డైరెక్ట్ చేయనున్నాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Another woman was also injured in the incident.
ఈ ఘటనలో మరో మహిళ తృటిలో దాడి నుంచి తప్పించుకుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Another woman was also injured in the incident. ### Response: ఈ ఘటనలో మరో మహిళ తృటిలో దాడి నుంచి తప్పించుకుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Alcohol abuse, use of tobacco, and sexual immorality are rampant among young people nowadays, and it is vital that Christian youths pay attention when their parents offer them weighty messages. A Capable Wife
మద్యాన్ని దుర్వినియోగం చేయడం, పొగాకును వాడడం, లైంగిక అనైతికత ఇప్పుడు యౌవనస్థుల మధ్య చాలా ప్రబలమయ్యాయి.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Alcohol abuse, use of tobacco, and sexual immorality are rampant among young people nowadays, and it is vital that Christian youths pay attention when their parents offer them weighty messages. A Capable Wife ### Response: మద్యాన్ని దుర్వినియోగం చేయడం, ప...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Wong also tweeted an image describing how this dark mode would look like.
ఈ డార్క్ మోడ్ ఎలా ఉంటుందో వివరించే చిత్రాన్ని కూడా వాంగ్ ట్వీట్ చేశాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Wong also tweeted an image describing how this dark mode would look like. ### Response: ఈ డార్క్ మోడ్ ఎలా ఉంటుందో వివరించే చిత్రాన్ని కూడా వాంగ్ ట్వీట్ చేశాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The KTM 1290 Super Duke R has set a new record at the Pikes Peak International Hill Climb race
తాజాగా ముగిసిన పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The KTM 1290 Super Duke R has set a new record at the Pikes Peak International Hill Climb race ### Response: తాజాగా ముగిసిన పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
It is rumoured that the film is based on the Telugu author Sannapureddy Venkata Ramireddys novel Kondapolam.
ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: It is rumoured that the film is based on the Telugu author Sannapureddy Venkata Ramireddys novel Kondapolam. ### Response: ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Ask a question in our support forum
మా సపోర్ట్ ఫోరంలో ఒక ప్రశ్న అడగండి
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Ask a question in our support forum ### Response: మా సపోర్ట్ ఫోరంలో ఒక ప్రశ్న అడగండి
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
For India, Virat Kohli was the highest run scorer.
ఇక భారత్ తరుపున అత్యధిక సార్లు ఈ అవార్డు దక్కించుకున్న క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: For India, Virat Kohli was the highest run scorer. ### Response: ఇక భారత్ తరుపున అత్యధిక సార్లు ఈ అవార్డు దక్కించుకున్న క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The CBI has challenged it in the Supreme Court.
దీంతో సిబిఐ సుప్రీం కోర్టు గడపను తొక్కింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The CBI has challenged it in the Supreme Court. ### Response: దీంతో సిబిఐ సుప్రీం కోర్టు గడపను తొక్కింది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
But being a minor, this could not work out.
కానీ అబ్బాయి మైనర్ కావడంతో అది సాధ్యపడలేదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: But being a minor, this could not work out. ### Response: కానీ అబ్బాయి మైనర్ కావడంతో అది సాధ్యపడలేదు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Many celebrities from the film industry have been sharing their condolence message mourning his demise.
కాగా ఆయన మృతిపై పలు ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Many celebrities from the film industry have been sharing their condolence message mourning his demise. ### Response: కాగా ఆయన మృతిపై పలు ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Why was such a severe action taken?
ఇత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Why was such a severe action taken? ### Response: ఇత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
I want to hear what he has to say.
నేను చెప్పేది ఆయన వినాలని అనుకుంటున్నాను'' అని అన్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: I want to hear what he has to say. ### Response: నేను చెప్పేది ఆయన వినాలని అనుకుంటున్నాను'' అని అన్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Leader of Opposition in Legislative Council Mohammed Ali Shabbir, GHCC Minorities cell leader Shaik Abdullah Sohail and other leaders were present on the occasion.
ఇంకా ఈ సమావేశంలో శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కి తదితరులు పాల్గొన్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Leader of Opposition in Legislative Council Mohammed Ali Shabbir, GHCC Minorities cell leader Shaik Abdullah Sohail and other leaders were present on the occasion. ### Response: ఇంకా ఈ సమావేశంలో శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎఐ...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Directed by Shankar, the film is being made on a lavish budget of Rs 400 crore.
సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Directed by Shankar, the film is being made on a lavish budget of Rs 400 crore. ### Response: సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The connectivity options include Wi-Fi, Bluetooth 5.0 and USB Type-C among others.
స్మార్ట్ఫోన్ యొక్క ఇతర కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్ V5.0, USB టైప్-సి పోర్ట్ మరియు మరిన్ని సాధారణ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The connectivity options include Wi-Fi, Bluetooth 5.0 and USB Type-C among others. ### Response: స్మార్ట్ఫోన్ యొక్క ఇతర కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్ V5.0, USB టైప్-సి పోర్ట్ మరియు మరిన్ని సాధారణ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Pressure has been mounting on Srinivasan to resign as BCCI chief.
ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలనే ఒత్తిడి ఎన్ శ్రీనివాసన్పై పెరుగుతోంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Pressure has been mounting on Srinivasan to resign as BCCI chief. ### Response: ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలనే ఒత్తిడి ఎన్ శ్రీనివాసన్పై పెరుగుతోంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Women are excelling in every sphere.
పురుషునికి ధీటుగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Women are excelling in every sphere. ### Response: పురుషునికి ధీటుగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Ranveer Singh, Shahid Kapoor and Deepika Padukone 's performances were so terrific.
రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ పాత్రలను దర్శకుడు తెరపై చూపించిన విధానం బాగుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Ranveer Singh, Shahid Kapoor and Deepika Padukone 's performances were so terrific. ### Response: రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ పాత్రలను దర్శకుడు తెరపై చూపించిన విధానం బాగుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The Gross Tax Revenue of the Central Government is budgeted at Rs.
ప్రభుత్వ బడ్జెట్లో మొత్తం పన్ను వసూళ్లు రూ.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The Gross Tax Revenue of the Central Government is budgeted at Rs. ### Response: ప్రభుత్వ బడ్జెట్లో మొత్తం పన్ను వసూళ్లు రూ.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Since the retirement of Sachin Tendulkar and the gradual waning of MS Dhoni, no cricketer in the world has operated under such daily pressure as Kohli.
"సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ధోని ప్రభ క్రమంగా క్షీణించినప్పటి నుంచి ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా కోహ్లీ లాగా ఒత్తిడిలో పనిచేయలేదు"" అని విజ్డన్ పేర్కొంది."
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Since the retirement of Sachin Tendulkar and the gradual waning of MS Dhoni, no cricketer in the world has operated under such daily pressure as Kohli. ### Response: "సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ధోని ప్రభ క్రమంగా క్షీణించినప్పటి నుంచి ప్రపంచంలో ఏ...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The cabinet has discussed at length the Agriculture related issues.
కాగా వ్యవసాయ రంగంపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The cabinet has discussed at length the Agriculture related issues. ### Response: కాగా వ్యవసాయ రంగంపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
She won a Filmfare Award for Best Supporting Actress for Meri Jung.
ఆమె నటించిన ఖూన్ భరీ మాంగ్ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డును అందుకొన్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: She won a Filmfare Award for Best Supporting Actress for Meri Jung. ### Response: ఆమె నటించిన ఖూన్ భరీ మాంగ్ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డును అందుకొన్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The film is directed by TN Santosh in Telugu as well.
తమిళ వర్షన్ను తెరకెక్కించిన దర్శకుడు టి. ఎన్. సంతోష్ తెలుగు చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The film is directed by TN Santosh in Telugu as well. ### Response: తమిళ వర్షన్ను తెరకెక్కించిన దర్శకుడు టి. ఎన్. సంతోష్ తెలుగు చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Its about the company, not about individuals.
ఇది కంపెనీకి, వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Its about the company, not about individuals. ### Response: ఇది కంపెనీకి, వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The film is running successfully at the box office and garnering great numbers.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించి విజయం దిశగా దూసుకుపోతోంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The film is running successfully at the box office and garnering great numbers. ### Response: ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించి విజయం దిశగా దూసుకుపోతోంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
When a person swims under the water, water pressure is felt acting on the person's eardrums.
ఒక వ్యక్తి నీటి దిగువ భాగాలలో ఈదుతున్నప్పుడు, నీటి పీడనం వ్యక్తి కర్ణభేరిపై ప్రభావాన్ని చూపుతుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: When a person swims under the water, water pressure is felt acting on the person's eardrums. ### Response: ఒక వ్యక్తి నీటి దిగువ భాగాలలో ఈదుతున్నప్పుడు, నీటి పీడనం వ్యక్తి కర్ణభేరిపై ప్రభావాన్ని చూపుతుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The police suspect that an extramarital affair could be the reason behind the deaths.
వివాహేతర సంబంధం అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The police suspect that an extramarital affair could be the reason behind the deaths. ### Response: వివాహేతర సంబంధం అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The Vista D90 replacement has been designed at Tata Motor's European Design Center and will take design cues from the Manza Hybrid that was showcased at the 2012 India Auto Expo
విస్టా డి90 కారు స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త హ్యాచ్బ్యాక్ కారును టాటా మోటార్స్కు చెందిన యూరోపియన్ డిజైన్ సెంటర్ డిజైన్ చేస్తోంది
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The Vista D90 replacement has been designed at Tata Motor's European Design Center and will take design cues from the Manza Hybrid that was showcased at the 2012 India Auto Expo ### Response: విస్టా డి90 కారు స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త హ్యాచ్బ్యాక...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
"""They are Sachin Tendulkar, Sourav Ganguly, Virender Sehwag, Rahul Dravid and VVS laxman,"" he said."
ఇక సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ టీమ్స్ కావడం తన అదృష్టమని కుంబ్లే పేర్కొన్నాడు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: """They are Sachin Tendulkar, Sourav Ganguly, Virender Sehwag, Rahul Dravid and VVS laxman,"" he said." ### Response: ఇక సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ టీమ్స్ కావడం తన అదృష్టమని కుంబ్లే పేర్కొన్నాడు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Police was informed about the incident by the hospital staff.
ఆస్పత్రిలో గొడవ గొడవ చెయ్యడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Police was informed about the incident by the hospital staff. ### Response: ఆస్పత్రిలో గొడవ గొడవ చెయ్యడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
First she had been taken to a hospital at Khamgaon.
దీంతో అతన్ని ముందుగా ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: First she had been taken to a hospital at Khamgaon. ### Response: దీంతో అతన్ని ముందుగా ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Drought has been declared in 151 out of 358 talukas in the state.
మొత్తం 358 తాలూకాల్లోని 151 తాలూకాల్లో నీటి కరువు ఉన్నట్లు ప్రకటించారు అధికారులు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Drought has been declared in 151 out of 358 talukas in the state. ### Response: మొత్తం 358 తాలూకాల్లోని 151 తాలూకాల్లో నీటి కరువు ఉన్నట్లు ప్రకటించారు అధికారులు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
This apart, all the 15,000 families residing in the affected villages around the plant will be given Rs 10,000 each
అంతేగాక గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: This apart, all the 15,000 families residing in the affected villages around the plant will be given Rs 10,000 each ### Response: అంతేగాక గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
A new row (period) is started when a new electron shell has its first electron.
ప్రతి అడ్డువరుస (పీరియడ్ ) క్రొత్త కర్పరం (కక్ష్య) లో కొత్త ఎలక్ట్రాన్ చేరుటతో ప్రారంభమైనది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: A new row (period) is started when a new electron shell has its first electron. ### Response: ప్రతి అడ్డువరుస (పీరియడ్ ) క్రొత్త కర్పరం (కక్ష్య) లో కొత్త ఎలక్ట్రాన్ చేరుటతో ప్రారంభమైనది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
"Its entrance might have been near the Kottai Darwaja Sri Veera Anjaneyar Temple, since the word ""Kottai"" in Tamil means ""Fort"", and the word ""Darwaja"" in Hindi/Urdu means ""Gate"" or ""Door""."
తమిళంలో కొట్టై అనే పదానికి కోట అని అర్ధం, హిందీ / ఉర్దూలో దర్వాజ అనే పదానికి గేట్ లేదా డోర్ అని అర్ధం ఉన్నందున, దాని ప్రవేశం కొట్టై దర్వాజ శ్రీ వీర అంజనేయర్ ఆలయం దగ్గర ఉండవచ్చు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: "Its entrance might have been near the Kottai Darwaja Sri Veera Anjaneyar Temple, since the word ""Kottai"" in Tamil means ""Fort"", and the word ""Darwaja"" in Hindi/Urdu means ""Gate"" or ""Door""." ### Response: తమిళంలో కొట్టై అనే పదానికి కోట అని అర్ధ...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
"The chairman of Madhya Pradesh Minorities Commission Anwar Mohammed Khan, member of ""Ijtema"" committee Sikander Hafiz Khan and Agha Abdul Qayyum were also present on this occasion."
ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం, AIMIM ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: "The chairman of Madhya Pradesh Minorities Commission Anwar Mohammed Khan, member of ""Ijtema"" committee Sikander Hafiz Khan and Agha Abdul Qayyum were also present on this occasion." ### Response: ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖా...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Day-to-day life for the average person living in Ukraine was a struggle.
ఉక్రెయిన్లో నివసిస్తున్న సగటు వ్యక్తికి రోజువారీ జీవితం పోరాటంగా మారింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Day-to-day life for the average person living in Ukraine was a struggle. ### Response: ఉక్రెయిన్లో నివసిస్తున్న సగటు వ్యక్తికి రోజువారీ జీవితం పోరాటంగా మారింది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
10 per ten gram of 22 carat gold that is Rs.
22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: 10 per ten gram of 22 carat gold that is Rs. ### Response: 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The meeting was held at the Gurdwara Rakab Ganj road war room of the Congress to discuss the governments decision to abrogate the provisions of Article 370 of the Constitution in Jammu and Kashmir and bifurcate the state into two Union territories.
జమ్మూ-కాశ్మీర్లో రాజ్యాంగం 370వ అధీకరణ రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై చర్చిం చేందుకు పార్టీ అగ్రనాయకులు గురుద్వారా రాకబ్ రోడ్డులోని ”వార్ రూమ్’లో సమావేశమయ్యారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The meeting was held at the Gurdwara Rakab Ganj road war room of the Congress to discuss the governments decision to abrogate the provisions of Article 370 of the Constitution in Jammu and Kashmir and bifurcate the state into two Union territories. ### R...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Apart from this, there aren't any changes to the scooter's design.
అంతేకాకుండా ఈ సరికొత్త స్కూటర్ డిజైన్ లోనూ మార్పు లేదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Apart from this, there aren't any changes to the scooter's design. ### Response: అంతేకాకుండా ఈ సరికొత్త స్కూటర్ డిజైన్ లోనూ మార్పు లేదు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Hold for a few seconds and then return slowly to the starting position.
కొన్ని నిమిషాలు ఆసరాగా ఉన్న స్థితిలో ఉండండి, ఆపై నెమ్మదిగా గురవుతున్న స్థితికి తిరిగి వెళ్లండి.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Hold for a few seconds and then return slowly to the starting position. ### Response: కొన్ని నిమిషాలు ఆసరాగా ఉన్న స్థితిలో ఉండండి, ఆపై నెమ్మదిగా గురవుతున్న స్థితికి తిరిగి వెళ్లండి.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Modi has no understanding of economy: Rahul
ఆర్థిక వ్యవస్థపై మోడీకి అవగాహన లేదు : రాహుల్
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Modi has no understanding of economy: Rahul ### Response: ఆర్థిక వ్యవస్థపై మోడీకి అవగాహన లేదు : రాహుల్
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Carrots can be stored for several months in the refrigerator or over winter in a moist, cool place.
సాధారణంగా క్యారెట్లను రిఫ్రిజిరేటర్లో లేదా శీతాకాలంలో తేమగా, చల్లగా ఉండే ప్రదేశంలో నెలలు నిల్వ చేయవచ్చు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Carrots can be stored for several months in the refrigerator or over winter in a moist, cool place. ### Response: సాధారణంగా క్యారెట్లను రిఫ్రిజిరేటర్లో లేదా శీతాకాలంలో తేమగా, చల్లగా ఉండే ప్రదేశంలో నెలలు నిల్వ చేయవచ్చు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The song has over 100 million views on Youtube.
యూట్యూబ్ లో 100మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The song has over 100 million views on Youtube. ### Response: యూట్యూబ్ లో 100మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
In view of less than expected response of the investors to the scheme, and considering its bearing on CAD and consequently on overall macro-economic health of the country, it was felt necessary to make changes in this scheme to make it a success.
ఈ పథకం కింద ఇంతవరకు అనుకున్న దానికంటే తక్కువ స్పందన వచ్చిన నేపథ్యంలో, సిఎడి పై పడుతున్న భారాన్ని, మొత్తం మీద దేశ స్థూల ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని విజయవంతం చేయడం కోసం ఈ పథకంలో మార్పులు చేయడం అవసరమని భావించడం జరిగింది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: In view of less than expected response of the investors to the scheme, and considering its bearing on CAD and consequently on overall macro-economic health of the country, it was felt necessary to make changes in this scheme to make it a success. ### Res...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Two years later, Jequi had its own Kingdom Hall, with 36 Witnesses!
రెండు సంవత్సరాల తర్వాత, 36 మంది సాక్షులున్న జెక్యా సంఘం సొంత రాజ్యమందిరం నిర్మించుకుంది!
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Two years later, Jequi had its own Kingdom Hall, with 36 Witnesses! ### Response: రెండు సంవత్సరాల తర్వాత, 36 మంది సాక్షులున్న జెక్యా సంఘం సొంత రాజ్యమందిరం నిర్మించుకుంది!
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The Minister handed over the winners their prizes.
వాటికి సంబంధించిన చెక్కులను తాజాగా మంత్రి ఆయా విజేతలకు అందజేశారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The Minister handed over the winners their prizes. ### Response: వాటికి సంబంధించిన చెక్కులను తాజాగా మంత్రి ఆయా విజేతలకు అందజేశారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Devotees take holy dips at the sacred confluence of the Ganga, the Yamuna and the mythical Saraswati.
గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడం, అందులోనూ మహా శివరాత్రి రోజున గంగా నదిలో స్నానం ఆచరించడాన్ని శివ భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Devotees take holy dips at the sacred confluence of the Ganga, the Yamuna and the mythical Saraswati. ### Response: గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడం, అందులోనూ మహా శివరాత్రి రోజున గంగా నదిలో స్నానం ఆచరించడాన్ని శివ భక్తులు పూర్వజన్మ...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
"""I find myself in a no-mans land."
"""మీరు దురదృష్టం కొద్ది భార దేశలో పుట్టారు."
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: """I find myself in a no-mans land." ### Response: """మీరు దురదృష్టం కొద్ది భార దేశలో పుట్టారు."
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The president of Croatia uses a Mercedes-Benz S-Class as his state car
క్రొయేషియా అధ్యక్షుని మెర్సిడెస్ - బెంజ్ ఎస్-క్లాస్ కార్
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The president of Croatia uses a Mercedes-Benz S-Class as his state car ### Response: క్రొయేషియా అధ్యక్షుని మెర్సిడెస్ - బెంజ్ ఎస్-క్లాస్ కార్
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The trailer has already impressed audience.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The trailer has already impressed audience. ### Response: ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
4[(4A) Nothing in this article shall prevent the State from making any provision for reservation [in matters of promotion, with consequential seniority, to any class] or classes of posts in the services under the State in favour of the Scheduled Castes and the Scheduled Tribes which, in the opinion of the State, are no...
పౌరులలో వెనుకబడిన వర్గమువారికెవరికైనను రాజ్యమునకధీనమైన సేవావర్గములలో తగినంత ప్రాతినిధ్యము లేదని రాజ్యము అభిప్రాయపడిన యెడల, అట్టివారి కొరకు నియామకములను, లేక పదస్థానములను ప్రత్యేకించుటకై ఏదేని నిబంధన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములోనున్న దేదియు రాజ్యమును నివారించదు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: 4[(4A) Nothing in this article shall prevent the State from making any provision for reservation [in matters of promotion, with consequential seniority, to any class] or classes of posts in the services under the State in favour of the Scheduled Castes an...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
According to reports, KCR will be meeting BSP supremo Mayawati and former UP chief minister and Samajwadi Party president Akhilesh Yadav later this week.
అనంతరం బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్లతోనూ సమావేశం కానున్నారు కేసీఆర్.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: According to reports, KCR will be meeting BSP supremo Mayawati and former UP chief minister and Samajwadi Party president Akhilesh Yadav later this week. ### Response: అనంతరం బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖి...
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
Based on the life of scientist Nambi Narayanan, the film will see actor R. Madhavan essaying the veteran ISRO scientist.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: Based on the life of scientist Nambi Narayanan, the film will see actor R. Madhavan essaying the veteran ISRO scientist. ### Response: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
He was admitted to a hospital after his health deteriorated last month.
గత నెలలో అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరగా, ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయనను డిశ్చార్జి చేశారు.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: He was admitted to a hospital after his health deteriorated last month. ### Response: గత నెలలో అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరగా, ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయనను డిశ్చార్జి చేశారు.
ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి
The screen also offers a 90Hz refresh rate.
90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
samantara
### Instruction: ఈ వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి ### Input: The screen also offers a 90Hz refresh rate. ### Response: 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.